Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా?

Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా?

  • November 30, 2022 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరిందిగా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు రికార్డులు కొత్త కాదు. తొలి సినిమాతోనే అప్పటికే ఏ డెబ్యూ హీరో సాధించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఇండస్ట్రీ హిట్ తో హిందీలో కూడా చరణ్ మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగిందనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చరణ్ 2023 జనవరి నుంచి బుచ్చిబాబు సినిమాను కూడా మొదలుపెట్టనున్నారు. వరుసగా షూటింగ్ లలో పాల్గొంటూ క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చరణ్ అనుకుంటున్నారు. ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా అయినా థియేటర్లలో విడుదల చేయాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబో మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే ఛాన్స్ ఉంది. చరణ్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లకు చేరింది.

ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది హీరోలలో చరణ్ ఒకరిగా ఉన్నారు. చరణ్ ఖాతాలో మరో రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. త్వరలో చరణ్ శంకర్ కాంబో సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు సరైన ప్లానింగ్ తో ముందుకెళితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కష్టం కాదని చాలామంది భావిస్తున్నారు. చరణ్ కు జోడీగా నటించే ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ ప్రాజెక్ట్ లకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. చరణ్ కోసం సుకుమార్ రంగస్థలం సినిమాను మించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. పుష్ప2 సినిమా పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. చరణ్ సుకుమార్ కాంబో కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ దిశగా అడుగులు ఎప్పుడు పడతాయో తెలియాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో ఒకరిగా ఉన్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RC16

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 seconds ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version