Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » RRR Movie: ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

RRR Movie: ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

  • July 12, 2021 / 05:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

జులై నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ కానుంది. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో రిలీజ్ కానున్న ఈ మేకింగ్ వీడియో ద్వారా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ కథ గురించి క్లూ ఇస్తారేమో చూడాల్సి ఉంది. 100 కోట్ల మార్కెట్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడంతో పాటు రాజమౌళి బాహుబలి సక్సెస్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకపోతే మాత్రం ఆర్ఆర్ఆర్ కచ్చితంగా అక్టోబర్ 13వ తేదీనే రిలీజయ్యే అవకాశాలు ఉంటాయి. వరుసగా పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, టీజర్లను రిలీజ్ చేస్తూ రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో బాహుబలి 2 కలెక్షన్ల రికార్డులు బ్రేక్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #Magadheera

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

4 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

12 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

18 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

21 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version