Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

  • July 29, 2025 / 04:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

‘నీ నోరు భరించలేం బాబోయ్‌’ అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ‘నీ సోషల్‌ మీడియా పోరును భరించలేం బాబోయ్‌’ అని అంటున్నారు. ఎందుంటే ఎలన్ మస్క్ అవకాశం ఇచ్చాడు కదా అని 140 అక్షరాల్లో కొంతమంది అంతకుమించిన అక్షరాల్లో విషం గుమ్మరిస్తున్నారు. సినిమా వాళ్లకు ఈ సమస్య ఇంకా బాగా తెలుసు. సినిమా మొదలైనప్పటి నుండి.. విడుదలైనంత వరకు అదే డ్యూటీ అనుకుని విషం చిమ్ముతున్నారు. ఇంకొందరు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మరింత దిగజారుతున్నారు. ఇలాంటి ఓ ఘటన కన్నడ సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతోంది.

Ramya Spandana

ఇక్కడ బాధితురాలు ప్రముఖ నటి రమ్య స్పందన. ‘నిన్ను రేప్ చేసి చంపేస్తాం’, ‘రేణుకాస్వామి బదులు నువ్వే చనిపోవాల్సింది’ అంటూ నటుడు దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో రమ్యను బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఆమె బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలుసుకుని ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బెదిరింపులపై నా లాయర్‌తో చర్చించాను. నాకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లను పోలీసుల దృష్టికి తీసుకువెళ్తాను. ఆ కామెంట్స్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాను అని రమ్య తెలిపారు.

Online threat for ramya spandana

గతంలోనూ ఇలాంటి వేధింపుల గురించి రమ్య మాట్లాడింది. ఇలా చేసే వారు తప్పించుకొని తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కామెంట్స్‌ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని చెప్పింది. కొన్ని నెలల క్రితం నటుడు దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడపై అసభ్య వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దర్శన్‌ను అరెస్టై, ఆ తర్వాత బెయిల్‌ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు బెయిల్‌ క్యాన్సిల్‌ అయ్యేలా ఉంది.

ఈ క్రమంలో ఈ హత్య కేసుపై రమ్య స్పందిస్తూ.. రేణుకాస్వామికి, దర్శన్ అభిమానులకు తేడా లేదు. వాళ్లంతా ఒకేలా మహిళలను వేధిస్తున్నారు అని కామెంట్‌ చేశారు. అప్ప‌టి నుండి దర్శన్ అభిమానులు రమ్యను సోషల్‌ మీడియాలో వేదిస్తున్నారు. ఇక కల్యాణ్‌ రామ్‌ ‘అభిమన్యు’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన రమ్య ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. కన్నడ, తమిళంలో సినిమాలు చేసి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీ అయ్యారు.

జపాన్‌లో నాగ్‌కి ఆ పేరు జోడిస్తూ సోషల్ మీడియా పోస్టులు.. ఏంటి స్పెషల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharshan
  • #Kalyan Ram
  • #Ramya Spandana

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

38 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

6 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version