Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » ‘ఊహలు గుసగుసలాడే’ కి 7 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘ఊహలు గుసగుసలాడే’ కి 7 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • June 20, 2021 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఊహలు గుసగుసలాడే’ కి 7 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

నాగ శౌర్య హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా ప్రముఖ కమెడియన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. 2014 వ సంవత్సరం జూన్ 20 న ఈ చిత్రం విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. సైలెంట్ గా సూపర్ హిట్ కొట్టింది. నేటితో 7 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికీ బుల్లితెర పై అలరిస్తూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన హీరో నాగ శౌర్య మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక రాశీ ఖన్నా కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అవసరాల శ్రీనివాస్ ఆలస్యంగా అయినా మంచి సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి 7 ఏళ్ల ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.61 cr
సీడెడ్ 0.91 cr
ఉత్తరాంధ్ర 0.95 cr
ఈస్ట్ 0.84 cr
వెస్ట్ 0.37 cr
గుంటూరు 0.87 cr
కృష్ణా 0.77 cr
నెల్లూరు 0.49 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.44 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.89 cr

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.7.89 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.3.14 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shourya
  • #Oohalu Gusagusalade Movie
  • #Rashi khanna
  • #Srinivas Avasarala

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 hour ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 hour ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

1 hour ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

1 hour ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

1 hour ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

2 hours ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

19 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version