Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

  • June 12, 2025 / 06:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

ఈ మధ్య పెద్ద సినిమాలు అన్నీ డూప్..లతోనే కంప్లీట్ అయిపోతున్నాయి. హీరోలతో తీరిగ్గా క్లోజప్ షాట్స్ తీసేసి..వి.ఎఫ్.ఎక్స్ వంటి వాటి సాయంతో మొహాలు మార్చేసి షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటున్నారు. హీరోలు డేట్స్ ఇవ్వడం లేదో.. లేక నిర్మాతలు బడ్జెట్లు తగ్గించుకుందామనో కానీ.. 60,70 శాతం షూటింగ్ డూపులతో కానిచ్చేస్తున్నారు. ప్రేక్షకులైనా, అభిమానులైనా.. టికెట్ కి డబ్బులు పెట్టేది హీరో మోహన్ చూసి కదా.

Balakrishna

కానీ ఫలానా యాక్షన్ సీన్ హీరో చేయలేదు అంటే.. వాళ్ళని పరోక్షంగా మోసం చేసినట్టే కదా. వందల కోట్లు పారితోషికాలు తీసుకుంటూ చేసే పనిలో కూడా ఎథిక్స్ చూపించకపోతే…వాళ్ళు ఏం సాధిస్తున్నారు అనుకోవాలి? చాలా మంది హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. కానీ బాలకృష్ణ (Balakrishna) మాత్రం డూప్ షాట్స్ లేకుండా పని చేస్తాడు అని దర్శకులు చెబుతుంటారు.

balayya counter who's2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు నాడు కూడా ఇదే విషయంపై ఆయన స్పందించడం జరిగింది. ‘సార్ మీకెందుకు ఈ కష్టం.. మీరు క్లోజప్ షాట్స్ కి రండి, మిగిలింది డూప్ చూసుకుంటాడు కదా. అని కొందరు అంటారు. కానీ నేను అలా చేయను. నేనే ఒరిజినల్. నేనే చేస్తాను. అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, ఏమైనా చేయడానికి నేను సిద్ధం’ అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Balakrishna New Movie Latest Buzz with Mass Craze

ఆయన కామెంట్స్ లో కాన్ఫిడెన్స్ చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. మరో రకంగా ప్రజెంట్ జనరేషన్ స్టార్ హీరోలకి ఇవి కౌంటర్ గా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా పేరుతో స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల సెట్స్ లో ఎక్కువగా డూప్, బాడీ డబుల్స్ మాత్రమే ఉంటున్నారు. సో స్టార్ హీరోలు బాలయ్యని ఆదర్శంగా తీసుకుని వ్యవహరిస్తే బాగుంటుంది.

ఈ వీడియో ఎందుకో మంచి హై- ఇచ్చింది#Balayya original #Balakrishna #NandamuriBalakrishna pic.twitter.com/44Rq7tINCR

— Phani Kumar (@phanikumar2809) June 12, 2025

ప్రేక్షకుల అర్హత గురించి ఫణీంద్ర నార్సెట్టి కామెంట్స్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

19 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

19 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

20 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

3 mins ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

23 mins ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

31 mins ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

20 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version