Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వెండితెరపై మళ్లీ కలిసి నటించిన అలనాటి హిట్ పెయిర్స్

వెండితెరపై మళ్లీ కలిసి నటించిన అలనాటి హిట్ పెయిర్స్

  • June 16, 2017 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెండితెరపై మళ్లీ కలిసి నటించిన అలనాటి హిట్ పెయిర్స్

సినిమాలో హీరో, హీరోయిన్స్ గా మెప్పించిన జంటను మళ్ళీ వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటుంటారు. అనేక కారణాల ఆ కాంబినేషన్ సెట్ కాదు. కానీ నేటి దర్శకులు తమకి ఇష్టమైన హిట్ పెయిర్ లను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలు హిట్ అవుతుండడంతో .. ఆనాటి హిట్ పెయిర్స్ ని చూపించడానికి ప్రయత్నాలు పెరిగాయి. రీసెంట్ గా వెండితెరపై మళ్లీ కలిసి నటించిన అలనాటి హిట్ పెయిర్స్ పై ఫోకస్..

అబ్బాస్ – టబు Abbas, Tabuయువతీ యువకులను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ ప్రేమదేశం. ఇందులో అబ్బాస్, టబు ప్రేమికులుగా నటించి విజయాన్ని అందుకున్నారు. పదేళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి “ఇదీ సంగతి” సినిమాలో కలిసి నటించారు.

బాలకృష్ణ – సిమ్రాన్ Balakrishna. Simranబాలకృష్ణ, సిమ్రాన్ కలిసి నటించిన సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక్క మగాడు చిత్రంలో నటించి మెప్పించారు.

చంద్ర మోహన్, రాజ్య లక్ష్మి Chandramohan, Rajyalakshmiతెలుగు క్లాసికల్ హిట్ శంకరాభరణం చిత్రంలో చంద్ర మోహన్, రాజ్య లక్ష్మి జంటగా నటించారు. పాతికేళ్ల తర్వాత అతనొక్కడే చిత్రంలో భార్య భర్తలుగా నటించి ఆకట్టుకున్నారు.

జగపతిబాబు, మధుబాల Jagapathibabu, madhubalaచిలక్కొట్టుడు చిత్రంలో జగపతిబాబు, మధుబాల హీరో హీరోయిన్స్ గా మహిళా ప్రేక్షుకుల మనసు దోచుకున్నారు. ఇదే జంట ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కనిపించింది.

జగపతిబాబు, సుకన్యJagapathibabu, Sukanyaజగపతి బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం పెద్దరికం. ఇందులో జగపతిబాబుకి జోడీగా సుకన్య నటించింది. హిట్ తెచ్చి పెట్టింది. మళ్ళీ వీరిద్దరూ శ్రీమంతుడులో సినిమాలో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.

జగపతిబాబు, మీనాJagapathibabu, meenaమహిళలను విపరీతంగా ఆకట్టుకున్న “భలే పెళ్ళాం” చిత్రంలో జంటగా నటించిన జగపతిబాబు, మీనా.. కథానాయకుడులో కలిసి నటించి కన్నీరు తెప్పించారు.

వెంకటేష్, మీనాVenkatesh, Meenaవిక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చంటి ఒకటి. ఇందులో మీనా, వెంకీ కీ జోడీగా నటించింది. సూర్య వంశంలోను కలిసి నటించి హిట్ అందుకున్నారు. వీరిద్దరూ మళ్ళీ “దృశ్యం” సినిమాలో హీరో, హీరోయిన్స్ గా నటించారు. విజయం అందుకున్నారు.

మోహన్ బాబు, జయసుధ Mohanbabu, Jayasudhaపాతికేళ్ల క్రితం గృహ ప్రవేశం సినిమాలో మోహన్ బాబు, జయసుధ హీరో హీరోయిన్స్ గా నటించారు. మళ్ళీ రెండేళ్ల క్రితం రౌడీ చిత్రంలో భార్య భర్తలుగా చేశారు.

నాగార్జున, రమ్య కృష్ణ Nagarjuna, Ramyakrishnaహలో బ్రదర్స్ సినిమాలో నాగార్జున, రమ్య కృష్ణ కలిసి నటించి మాస్ ఆడియన్స్ ని కట్టిపడేసారు. ఆదే జోష్ తో సోగ్గాడే చిన్ని నాయన లో చేశారు. అప్పటికి, ఇప్పటికీ మా జంట సూపర్ అని నిరూపించుకున్నారు.

నాగార్జున, శ్రియNagarjuna, Shriyaసంతోషం సినిమాలో నాగార్జున, శ్రియ నటన అద్భుతం. మళ్ళీ వారు అదే ప్రేమను మనం సినిమాలో చూపించి ప్రేక్షుకుల మదిలో నిలిచిపోయారు.

నరేష్, అమల Naresh, Amalaఈవీవీ తెరకెక్కించిన జంబలకిడి పంబ సినిమాతో నరేష్, అమల హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ చందమామ కథలు సినిమాలో కలిసి నటించి అభినందనలు అందుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణ Rajendraprasad, Ramyakrishnaబృందావనం సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణ మధ్య కెమిస్ట్రీ చక్కగా పండింది. అలా మళ్ళీ మా అల్లుడు వెరీ గుడ్ సినిమాలో ఈ జంట మెప్పించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athanokkade Movie
  • #Bhale Pellam Movie
  • #Brindavanam Movie
  • #Chandamama kathalu Movie
  • #Chanti Movie

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

20 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

2 days ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

2 days ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version