Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కష్టాల్లో…కబాలి దర్శకుడు!!!

కష్టాల్లో…కబాలి దర్శకుడు!!!

  • August 24, 2016 / 05:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కష్టాల్లో…కబాలి దర్శకుడు!!!

కబాలి…కబాలి…కబాలి….దాదాపుగా ఒక ఏడాది నుంచి ఎక్కడ విన్నా ఇదే పేరు, ఎవరి ఫోన్ లో చూసిన నిరుప్పుడా ఇదే పాట, ఎవరి కాల్ రింగ్‌టోన్ విన్నా ఇదే టోన్….ఎన్నో అంచనాల మధ్య, ఎంతో భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ రేంజ్ అనుకోలేని ఈ సినిమాకి రంజిత్ అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండే సినిమాలతో సూపర్ స్టార్ రజని లాంటి సినిమా అవకాశం వస్తే  ఉపయోగించుకోలేకపోయాడు ఈ దర్శకుడు.

అయితే కబాలి విడుదల ముందు, ఆతరువాత సీన్ పూర్తిగా మారింది. ఆ సినిమా విడుదల ముందు రంజిత్ తో సినిమాలు చేసేందుకు చాలా మంది హీరోలు క్యూ కట్టారు. అయితే కబాలి ఫ్లాప్ కావడంతో హీరోలంతా ఇప్పుడు రంజిత్ ను పలకరించడం కూడా మానేశారు….తమిళ తంబీలు చెబుతున్న వివరాల ప్రకారం…కబాలి తరువాత హీరో సూర్యతో ఒక సినిమా చేస్తాను అని అన్నాడు రంజిత్. కానీ ‘కబాలి’ విడుదలై నెల దాటింది కానీ.. అతడి తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ లేదు. మరో పక్క అసలే సూర్య వరుస ఫ్లాప్స్ లో సతమతమవుతున్నాడు.

ఇలాంటి టైంలో రంజిత్ తో సినిమా ఏంటని కొంచెం పునరాలోచనలో పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో రంజిత్.. విజయ్ హీరోగా సినిమా చేస్తాడన్న వాదన సైతం బయటకు వస్తుంది. అయితే దానిపై రంజిత్ స్పందిస్తూ…ప్రస్తుతం తాను స్క్రిప్టు మీదే దృష్టిపెడుతున్నానని.. ఏ హీరోతో కమిట్మెంట్ తీసుకోలేదని అన్నాడు. ఇంతకుముందేమో సూర్యతోనే సినిమా అన్నాడు, ఇప్పుడేమో ఏ హీరోతో అన్నది ఖరారవ్వలేదు అంటున్నాడు. ఈ తతంగం అంతా చూస్తుంటే సూర్య మన వాడికి హ్యాండ్ ఇచ్చినట్లుగానే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Pa Ranjith
  • #Pa. Ranjith
  • #Radhika Apte
  • #Ranjinikanth

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

7 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

8 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

4 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

5 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

6 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version