Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » శర్వా సినిమా విషయంలో అయోమయంలో హను రాఘవపూడి!

శర్వా సినిమా విషయంలో అయోమయంలో హను రాఘవపూడి!

  • July 24, 2018 / 04:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శర్వా సినిమా విషయంలో అయోమయంలో హను రాఘవపూడి!

మహానుభావుడు సినిమా విజయం తర్వాత శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు.. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో మరో సినిమా కోసం కష్టపడుతున్నారు.  పడి పడి లేచే మనసులో బెంగాలీ భామగా సాయి పల్లవి నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ మూవీలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్టు తెలిసింది.  కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విజయం తర్వాత హను రాఘవపూడి చేసిన లై మూవీ నిరాశపరచడంతో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని హను మంచి లవ్ స్టోరీని తీసుకున్నారు. షూటింగ్ కూడా పూర్తికావచ్చిందని చిత్ర బృందం ఆనందించేలోపు సినిమాకి ఊహించని బ్రేక్ పడింది. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

ఈ మధ్యే వచ్చిన సాయి ధరమ్ తేజ్ మూవీ తేజ్ ఐ లవ్ యూ కథలో ఓ ప్రమాదం వల్ల హీరోయిన్ కు మెమరీ లాస్ కావడం అనే పాయింట్… పడి పడి లేచే మనసులో కూడా ఉందని సమాచారం. కాకపోతే అది హీరో కోణంలో ఉంటుందని టాక్. అయినా ఆ సినిమాని ప్రతిబింబించేవిధంగా ఉండకూడదని దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకే కొన్ని రోజులు షూటింగ్ ని నిలిపివేసి.. తేజ్ ఐ లవ్ సినిమాలోని సన్నివేశాలు పోలినవి ఇదివరకే తీసి ఉంటే వాటిని తొలగించి.. ఆ స్థానాల్లో కొత్త సన్నివేశాన్ని షూట్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇందుకోసం బడ్జెట్ పెరిగినా వెనక్కి తగ్గడం లేదని తెలిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Raghavapudi
  • #Padi Padi Leche Manasu Movie
  • #Sharwanand and Sai Pallavi

Also Read

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

related news

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

trending news

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

2 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

53 mins ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

3 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

4 hours ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

8 hours ago

latest news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

6 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

7 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

8 hours ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version