Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Pakka Commercial Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘పక్కా కమర్షియల్’ ..!

Pakka Commercial Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘పక్కా కమర్షియల్’ ..!

  • July 2, 2022 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pakka Commercial Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘పక్కా కమర్షియల్’ ..!

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ల పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తొలిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్లు రాబట్టింది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సత్యరాజ్, సప్తగిరి, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల మొదలైన వారు కీలక పాత్రలు పోషించారు.

ఇక ‘పక్కా కమర్షియల్’ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 0.82 cr
సీడెడ్ 0.44 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.27 cr

‘పక్కా కమర్షియల్’ చిత్రానికి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే చాలా ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు ఓన్ రిలీజ్ చేసుకున్నాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు గా ఉంది.మొదటి రోజు ఈ చిత్రం రూ.3.27 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో రూ.11.73 కోట్ల షేర్ ను రాబట్టాలి.

తొలిరోజు ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లనే రాబట్టింది. మరి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి. ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #GA2 Pictures
  • #Gopichand
  • #Maruthi
  • #Pakka Commercial

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

6 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

6 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

4 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

5 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

5 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version