Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anushka: ఘాటీ కోసం పాన్ ఇండియా స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే!

Anushka: ఘాటీ కోసం పాన్ ఇండియా స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే!

  • January 10, 2025 / 02:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: ఘాటీ కోసం పాన్ ఇండియా స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే!

టాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ అనుష్క శెట్టి తన అభిమానులను గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరపై ఎక్కువగా కనిపించకుండా నిరుత్సాహపరిచింది. అయితే, ఇప్పుడు ఆమె తన కొత్త ప్రాజెక్ట్ “ఘాటీ”తో పునరాగమనం చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనుష్క ఫ్యాన్స్‌కి భారీ ట్రీట్‌గా రాబోతోంది.

Anushka

“ఘాటీ” టీజర్ ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు పెంచింది. అనుష్క తన మాస్ యాంగిల్‌ను మరోసారి చూపించబోతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. “అరుంధతి,” “రుద్రమదేవి” వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్‌ను ఈ సినిమాతో మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. క్రిష్ కూడా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా పర్ఫెక్ట్ ప్లాన్ తో కసిగా వర్క్ చేస్తున్నారట.

సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” కూడా రిలీజ్‌కు సిద్ధమవుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది “ఘాటీ”కి మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Pan-India star to promote Anushka's Ghaati nationwide

అందుకే, ప్రమోషన్స్‌ను మరింత జోరుగా తీసుకెళ్లాలని యూవీ క్రియేషన్స్ నిర్ణయించిందట. అనుష్క కోసం రీచ్ పెంచే విధంగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ను కూడా ప్రమోషన్స్‌లో భాగం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ అంటే పాన్‌ ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండటం, అలాగే యూవీ బ్యానర్‌కు ఆయన దగ్గర ఉండటం ఈ నిర్ణయానికి బలంగా నిలిచాయి. అనుష్కతో పాటు ప్రభాస్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే, ఈ సినిమా మంచి హైప్ తెచ్చుకోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లుక్‌ టోటల్‌ బ్లాక్‌.. కథ వింటే మైండ్‌ బ్లాక్‌.. తారక్‌ – నీల్‌ ప్రాజెక్ట్‌ కొత్త రూమర్స్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Ghaati

Also Read

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

related news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

trending news

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

35 mins ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

14 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

19 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

23 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

2 days ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

2 days ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version