Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aadi Keshava: హాట్ టాపిక్ గా మారిన వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ గ్లింప్స్

Aadi Keshava: హాట్ టాపిక్ గా మారిన వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ గ్లింప్స్

  • May 15, 2023 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadi Keshava: హాట్ టాపిక్ గా మారిన వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ గ్లింప్స్

పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ‘బ్రో’ అనే టైటిల్ ను ఈ మూవీకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సీతం’ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ చిత్రాన్ని జూలై 29న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలైన ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ చిత్రానికి పోటీగా మరో క్రేజీ మూవీ విడుదల కాబోతుంది. అది కూడా మెగా హీరో సినిమానే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి తాజాగా గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్ తేజ్.. లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

అతని కటౌట్ కు తగ్గ కథ ఇదేమో అనే ఆలోచన కలిగించేలా (Aadi Keshava) ఈ టీజర్ ఉంది. రుద్ర కాళేశ్వర రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ కనిపిస్తున్నాడు. ఊరిలో ఉన్న గుండాలు శివాలయాన్ని కూల్చడానికి వస్తుంటే.. హీరో అడ్డుపడి వారిని చితక్కొడుతుండడం ఈ గ్లింప్స్ లో చూపించారు. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న సినిమా కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి.. పవన్- సాయి ధరమ్ తేజ్ ల సినిమాకి ‘ఆదికేశవ’ కనుక పోటీగా రిలీజ్ అయితే బాక్సాఫీస్ కు హీటెక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక ‘ఆదికేశవ’ గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadikeshava
  • #Aparna Das
  • #Joju George
  • #Panja Vaisshnav Tej
  • #Sreeleela

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version