Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

  • February 10, 2026 / 11:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

‘గీత గోవిందం’ ‘స‌ర్కారు వారి పాట‌’ వంటి బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు అందించిన దర్శకుడు పరశురామ్(Parasuram)… ‘ఫ్యామిలీ స్టార్‌’ తో మాత్రం డౌన్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఇంకో సినిమా సెట్ అవ్వలేదు.ఓ కథ రెడీ చేసుకుని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు పరశురామ్ . అది పెద్ద స్పాన్ తో కూడుకున్నది. పాన్ ఇండియా లేదా ద్విభాషా చిత్రంగా అయితేనే వర్కౌట్ అవుతుంది. అందుకే పక్క భాషల్లోని హీరోలను కూడా చుట్టేసి వచ్చాడు పరశురామ్.

Parasuram

శివ కార్తికేయన్ దగ్గర మొదలుపెట్టి కార్తీ.. అలా చివరికి సూర్య వద్దకి వచ్చి ఆగింది బండి.సూర్యకి పరశురామ్ చెప్పిన పాయింట్ నచ్చింది. కానీ యెస్ చెప్పలేదు. నో అని కూడా చెప్పేసి పరశురామ్ ని పంపలేదు. హోల్డ్ లో అయితే పెట్టాడు అని తెలుస్తుంది. సూర్యకి చాలా కాలంగా హిట్టు లేదు. ఇప్పుడు అతనికి తమిళ దర్శకులపై నమ్మకం లేదు. విజయ్ కి ‘వారసుడు’, ధనుష్ కి ‘సార్’ ‘కుబేర’ వంటి హిట్లు ఇచ్చింది తెలుగు దర్శకులే.

parashuram

అందుకే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వ‌నాథం అండ్ స‌న్స్‌’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా బాగా వస్తుంది అనే నమ్మకం సూర్యకి కలిగింది. ఇదే కాన్ఫిడెన్స్ తో ప‌ర‌శురామ్ క‌థ కూడా ఓకే చేసే అవ‌కాశాలు లేకపోలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్టుని దిల్ రాజు నిర్మిస్తారనే టాక్ కూడా నడుస్తుంది.

ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Kollywood
  • #Parasuram
  • #Parasuram Next Movie
  • #tamil cinema

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

19 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

21 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

24 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version