Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » చిరంజీవి, బాలయ్య ఫ్లాప్‌ సినిమాలపై పరుచూరి ఏమన్నారంటే?

చిరంజీవి, బాలయ్య ఫ్లాప్‌ సినిమాలపై పరుచూరి ఏమన్నారంటే?

  • May 10, 2022 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, బాలయ్య ఫ్లాప్‌ సినిమాలపై పరుచూరి ఏమన్నారంటే?

ప్రతి హీరోకు ఓ బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. ఆ హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకునేవాళ్లు, ఆ హీరోతోనే తన సినిమా అన్నాక కథను తీర్చిదిద్దుకునేవాళ్లు కచ్చితంగా బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది దర్శకులు ఇదే పని చేస్తుంటారు. అయితే ఈ బేసిక్‌ సూత్రాన్ని మరచిపోయినప్పుడు ఆ సినిమా, ఆ పాత్ర బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అంటుంటారు. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇదే మాట చెప్పారు. ఈ క్రమంలో ఆయన ‘ఆచార్య’, ‘అల్లరి పిడుగు’ సినిమాల గురించి, అందులో హీరోల పాత్రల గురించి వివరించారు.

paruchuri-gopala-krishna

కథానాయకుడి బాడీ లాంగ్వేజ్‌ బట్టి కథలు, అందులోని సన్నివేశాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు అంటూ పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పాఠాలు’ కొత్త ఎపిసోడ్‌లో చెప్పుకొచ్చారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన ‘ఆచార్య’ గురించి ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. చిరంజీవి నక్సలైట్‌ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చింది అని చెప్పారు గోపాలకృష్ణ. అలాగే గతంలో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చేస్తున్నప్పుడు ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు గోపాలకృష్ణ.

చిరంజీవి ఇమేజ్‌ మహా వృక్షం లాంటిది. అలాంటి వ్యక్తి ‘శాంతి’ వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అప్పట్లో చిరంజీవి దృష్టికి తీసుకొస్తే, ‘‘మీరు కాస్త రెబల్‌ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి’’ అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారట. ఎందుకంటే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు’లోనూ ఎన్టీఆర్‌ ఇలాగే నటిస్తే ఆ సినిమా దెబ్బతింది అని నాటి రోజులు గుర్తు చేసుకున్నారు గోపాలకృష్ణ. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారని పరుచూరి గోపాకృష్ణ వివరించారు.

బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ సమయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నారు గోపాలకృష్ణ. అందులో తండ్రి పాత్ర ఆయననే వేయమని రిక్వెస్ట్‌ చేశానని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని, ఓ కొత్త నటుడిని చూసి బాలకృష్ణ భయపడుతుంటే జనానికి నచ్చదు అని చెప్పాను అని వివరించారు. కానీ, ఆ రోజు దర్శకుడు, నిర్మాత అంగీకరించలేదని, ఆ తర్వాత దెబ్బతిన్నారని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ స్టామినాకు ఆయన ఎవరికో భయపడకూడదు. ‘పెద్దన్నయ్య’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తే.. అందరూ చూశారు, నచ్చింది కూడా అని గుర్తు చేశారు. గోపాలకృష్ణ.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Gopala Krishna
  • #Megastar Chiranjeevi
  • #Nandamuri Balakrishna

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

51 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version