Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

  • July 25, 2025 / 02:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

సినిమాలకు ఫస్ట్‌ రివ్యూ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇచ్చే ఆఖరి రివ్యూ కూడా అంతే బాగుంటుంది. సినిమా టీమ్‌ ఎలా చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అనే విషయాన్ని ఆయన వివరిస్తుంటారు. దాదాపుగా సినిమా రన్నింగ్‌ మీద ప్రభావం చూపించదు అని అనుకున్నప్పుడు ఆయన తన రివ్యూ చెబుతారు.

Paruchuri Review

paruchuri review on kubera

అలా నాగార్జున – ధనుష్‌ – రష్మిక మందన – శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన ‘కుబేర’ సినిమా గురించి పరుచూరి మాట్లాడారు. నాగార్జున సినిమా అనగానే.. ప్రేమ కథాంశం కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో మిస్‌ అయింది. ధనుష్‌ – రష్మిక మధ్య కూడా లవ్‌స్టోరీ లేదు. ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టలేకపోవడానికి ఈ రెండు అంశాలూ కారణమే అని పరుచూరి చెప్పారు.

ఇక 3 గంటల నిడివి కూడా ఓ కారణమని తెలిపారు. అంతసేపుఏ థియేటర్‌లో జనాలు కూర్చోవడం ఈ రోజుల్లో కష్టమని ఆయన ఉద్దేశం. అక్కడక్కడా.. చూసిన సన్నివేశాలనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ కలిగిందిఅని చెప్పారాయన. సినిమాను ట్రిమ్‌ చేసి ఉంటే నిడివి తగ్గి.. కథను పక్కాగా జనాలకు చేరి మరింత వసూళ్లు వచ్చేవి. నా దృష్టిలో అయితే ఈ సినిమా మరో రూ.50 కోట్లు నుండి రూ.60 కోట్లు వసూలు చేసేది అని అంచనా వేశారు పరుచూరి గోపాలకృష్ణ.

paruchuri review on kubera

ఇక బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ‘కుబేర’ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక సినిమా సంగతి చూస్తే.. థియేటర్లలో విడుదలైన తొలి నాళ్లలో వచ్చిన రెస్పాన్స్‌ ఆ తర్వాత కనిపించలేదు. దీంతో తొలి వారాంతంలో వచ్చిన వసూళ్లే ఫైనల్‌ అయ్యాయి. ఇప్పడు ఓటీటీలో కూడా మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది. ఇలా ఏం చెప్పినా నాగార్జున, ధనుష్‌ నటన అయితే సినిమా హైలైట్‌. ఇది ఎవరూ కాదనలేని విషయం.

 అవమానాలు లెక్క చేయనంటున్న హృతిక్.. పాప పుణ్యాలు పట్టించుకోనంటున్న ఎన్టీఆర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Dhanush
  • #Paruchuri Gopala Krishna
  • #Rashmika Mandana
  • #Sekhar Kammula

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

16 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

17 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

18 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

19 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version