Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Parugu Movie: ‘పరుగు’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

Parugu Movie: ‘పరుగు’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

  • May 1, 2021 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parugu Movie: ‘పరుగు’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే…!

అల్లు అర్జున్ హీరోగా షీలా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరుగు’. 2008 వ సంవత్సరం మే 1 న ఈ చిత్రం విడుదల అయ్యింది. ‘దేశముదురు’ వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తరువాత అల్లు అర్జున్ నుండీ వచ్చిన చిత్రం ఇది. అయితే ఇది పక్కా క్లాస్ సినిమా..! దాంతో ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చెయ్యడంతో రెండో వారం నుండీ పికప్ అయ్యింది. ఈ రోజుతో ఈ చిత్రం విడుదలై 13 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.30 cr
సీడెడ్ 2.70 cr
ఉత్తరాంధ్ర 3.13 cr
ఈస్ట్ 0.79 cr
వెస్ట్ 0.72 cr
గుంటూరు 1.70 cr
కృష్ణా 1.32 cr
నెల్లూరు 0.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   2.61 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  20.03 cr

‘దేశముదురు’ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది అనే ధీమాతో ‘పరుగు’ చిత్రాన్ని రూ.18.6 కోట్లకు కొనుగోలు చేశారు బయ్యర్స్. ఇక ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.20.03 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దాంతో 1.7 కోట్ల వరకూ బయ్యర్లకు లాభాలు మిగిలాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bomarillu Bhascer
  • #Dil Raju
  • #Parugu
  • #Shila

Also Read

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

Jatadhara Trailer: ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ.. సుధీర్ బాబుకి హిట్టు పడేలా ఉంది!

related news

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

trending news

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Dude Movie: ‘డ్యూడ్’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Movie: ‘తెలుసు కదా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి.. ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో ఇక

2 hours ago
King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

2 hours ago
Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

3 hours ago

latest news

Bandla Ganesh, Bunny Vasu: బన్నీ వాస్ పై బండ్ల గణేష్ సెటైర్లు!

Bandla Ganesh, Bunny Vasu: బన్నీ వాస్ పై బండ్ల గణేష్ సెటైర్లు!

2 hours ago
కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

కన్ఫ్యూజ్ అయ్యి ‘ఆర్య’ కి బదులు ‘ఆర్య 2’ తీసేశాడా?

3 hours ago
K-RAMP: 3 ఔట్.. ఇప్పుడు అందరి చూపు కిరణ్ పైనే..!

Dude Review in Telugu: డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Tollywood December: అందరి టార్గెట్ డిసెంబరే.. ‘అఖండ 2’ తో పాటు అవి కూడా..బాక్సాఫీస్ కి పండగే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version