Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ తో నటించే అవకాశం అందుకున్న పరుల్ గులాటి

అల్లు అర్జున్ తో నటించే అవకాశం అందుకున్న పరుల్ గులాటి

  • October 26, 2018 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ తో నటించే అవకాశం అందుకున్న పరుల్ గులాటి

పంజాబీ ముద్దుగుమ్మల్ని తెలుగువారు బాగా ఆదరించారు. ఛార్మి , రకుల్ ప్రీత్ సింగ్ , తాప్సిలు ఇక్కడ అనేక విజయాలు అందుకొని తెలుగువారి మనసుదోచుకున్నారు. వీరిబాటలోనే మరో బ్యూటీ తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఆమె ఎవరో కాదు.. నాగ శౌర్యతో కలిసి రెండేళ్లక్రితం నీ జతలేక సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పరుల్ గులాటి. ఆ సినిమా హిట్ కాకపోవడంతో మరో ఛాన్స్ అందుకోలేకపోయింది. ఇప్పుడు స్టార్ హీరో సాయంతో రీ ఎంట్రీ ఇవ్వాలని తపిస్తోంది. అందుకే అల్లు అర్జున్ తో వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఒకే చెప్పింది. స్టైలిష్ స్టార్ అనేక సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో రెడ్ బస్ ఒకటి. ఇటీవలే ఈ రెడ్ బస్ యాడ్ షూట్ జరిగింది.

ఈ యాడ్ షూట్ లో అల్లు అర్జున్ తో పాటు పరుల్ గులాటి నటించింది. ఆ సందర్బంగా బన్నీతో ఓ సెల్ఫీని తీసుకుంది. ఆ సెల్ఫీని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బన్నీ ఫై ప్రశంసల జల్లు కురిపించింది. ఆమె మాటలు బట్టి చూస్తుంటే బన్నీతో కలిసి సినిమా చేయాలనీ ఉందని అర్ధమవుతోంది. ఈ విషయం అల్లు అర్జున్ కి కూడా అర్ధమయ్యే ఉంటుంది. మరి అవకాశం ఇస్తారా లేదో చూడాలి. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ కథల వేటలోనే ఉన్నారు. త్రివిక్రమ్ తో సినిమా చేస్తారా? విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తారా అనేది? ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Parul Gulati
  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #Allu Arjun Next Movie
  • #Parul Gulati

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

8 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

8 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

9 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version