Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Patas Praveen, Faima: ఫైమాకు నేను నచ్చలేదు..అసలు కారణం చెప్పిన ప్రవీణ్!

Patas Praveen, Faima: ఫైమాకు నేను నచ్చలేదు..అసలు కారణం చెప్పిన ప్రవీణ్!

  • January 16, 2024 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Patas Praveen, Faima: ఫైమాకు నేను నచ్చలేదు..అసలు కారణం చెప్పిన ప్రవీణ్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పటాస్ ప్రవీణ్ ఫైమా జోడి ఒకటని చెప్పాలి. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ పలు సందర్భాలలో వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఇటీవల కాలంలో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది.

ఎక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవు. ఫైమాకు బిగ్ బాస్ అవకాశం వచ్చిన అనంతరం ఈమె పూర్తిగా ఈ టీవీ కార్యక్రమాలకు దూరమయ్యారు కేవలం స్టార్ మా కార్యక్రమాలలో కొనసాగుతూ సందడి చేస్తున్నారు. ఇలా ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించే సందడి చేశారు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది రష్మీ ఇంద్రజ కలిసి ప్రవీణ్ పైమా మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరిని నిలదీయగా ప్రవీణ్ మాట్లాడుతూ ఫైమా తనతోనే డైరెక్ట్ గా నేనంటే తనకు నచ్చలేదని చెప్పింది అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా ప్రవీణ్ చెబుతుంటే ఫైమా అలాంటిదేమీ లేదని ఇద్దరం బానే ఉన్నామని చెప్పింది

కానీ ప్రవీణ్ (Patas Praveen) పక్కన నిలబడటానికి తనతో మాట్లాడటానికి కూడా ఫైమా ఇబ్బందిగానే ఫీలయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. మరి నిజంగానే ఇద్దరు మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా అసలు వీరిద్దరూ ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాలు తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faima
  • #Patas praveen

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

21 hours ago

latest news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

21 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

22 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version