Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మీలో ఎవరు కోటీశ్వరుడు … రూట్ మార్చాడా?

మీలో ఎవరు కోటీశ్వరుడు … రూట్ మార్చాడా?

  • February 23, 2017 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీలో ఎవరు కోటీశ్వరుడు … రూట్ మార్చాడా?

మాటీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో బాగా పాపులర్ అయింది. గత మూడు సీజన్స్ లో కింగ్ అక్కినేని నాగార్జున గెస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండువారాల క్రితం మొదలయిన ఈ షో సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య  వస్తోంది. ఈ ఎపిసోడ్స్ ని చిరు బాగానే నడిపిస్తున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే  మీలో ఎవరు కోటీశ్వరుడు … రూట్ మారింది.. అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ షో ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు పార్టిసిపెంట్స్ కంటే సెలబ్రిటీలు ఎక్కువమంది వచ్చారు. అదికూడా సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో హీరోయిన్లు వస్తుండడం ఆరోపణలకు  తావిస్తోంది.

ఓం నమో వెంకటేశాయ సినిమా ప్రచారం కోసం నాగ్, ప్రగ్య జైస్వాల్ తొలుత వచ్చారు. అలాగే రానా, తాప్సి తో కలిసి హాట్ సీట్ లో కూర్చున్నారు. ఇప్పుడు విన్నర్ ప్రచారం కోసం అన్నట్లుగా సాయి ధరమ్ తేజ  వస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమా విడుదలయిన వారానికి మార్చి 2న ప్రసారం అవుతుంది. అలాగే సునీల్ ఉంగరాల రాంబాబు ప్రచారం కోసం ఓ ఎపిసోడ్ షూట్ చేసి ఉంచేసినట్లు టాక్. అది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రసారం అవుతుంది. ఇలా వారానికో సినిమా చొప్పున ఎంఈకే ప్రచారం చేస్తోంది. దీంతో సామాన్యుల సింహాసనం అనే హాట్ సీట్ సెలబ్రిటీల ప్రచార రధం అయిందని ఘాటుగానే విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఎంఈకే బృందం ఏమని సమాధానం చెబుతుందో..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ghazi Movie
  • #Meelo Evaru Koteeswarudu show
  • #Om Namo Venkatesa Movie
  • #Sunil

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

58 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

40 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version