Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pavitra Lokesh: పవిత్ర లోకేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవుతారు!

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవుతారు!

  • May 26, 2023 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవుతారు!

ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా పవిత్రా లోకేశ్ పేరు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే హోటల్ రుమ్ లో నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి కనిపించడం వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. మరోవైపు మళ్లీ పెళ్లి పేరుతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే వివాదాల్లో నిలిచినా పవిత్రా లోకేశ్ కు రోజురోజుకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

కొన్ని నెలల క్రితం వరకు పవిత్రా లోకేశ్ ఒక్కరోజు రెమ్యునరేషన్ 60 వేల రూపాయలుగా ఉండేదని ప్రస్తుతం ఆమె పారితోషికం రోజుకు లక్ష రూపాయలకు పెరిగిందని బోగట్టా. పవిత్రా లోకేశ్ తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ను అందిపుచ్చుకుంటూ సినీ కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరగడానికి నరేష్ కూడా తన వంతు సహకారం అందిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది్నట్లు వార్తలు వస్తున్నాయి.

కేవలం మళ్లీ పెళ్లి కోసం ఆవిడ రూ.10కోట్ల దాకా అందుకు పవిత్రా లోకేశ్ తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రలలో సైతం నటించి విజయాలను అందుకున్నారు. టెంపర్ సినిమా సక్సెస్ తర్వాత పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరిగాయి.సీనియర్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి సైతం పవిత్రా లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు పవిత్రా లోకేశ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు (Pavitra Lokesh) పవిత్ర లోకేశ్ ను ప్రేమగా మమ్మీ అని కూడా పిలుస్తారని సమాచారం. రెమ్యునరేషన్ ను పెంచేసిన పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది. పవిత్రా లోకేశ్ వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా సినిమా రంగంలో మాత్రం ఆమెపై పాజిటివ్ ఒపీనియన్ ఉండటం గమనార్హం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagella
  • #Jayasudha
  • #M.S.Raju
  • #Malli Pelli
  • #Naresh

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 days ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version