Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » “త్రివిక్రమ్”ను కాదంటున్న పవన్ కల్యాణ్!!!

“త్రివిక్రమ్”ను కాదంటున్న పవన్ కల్యాణ్!!!

  • October 13, 2016 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“త్రివిక్రమ్”ను కాదంటున్న పవన్ కల్యాణ్!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులు మన అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో వీరి కాంబినేషన్ అంటే కూడా మన ప్రేక్షకులకు అంతే పిచ్చి. ఇదిలా ఉంటే తాజాగా మన త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అని…మళ్లీ సూపర్ కాంబినేషన్ లో మరో సినిమా సంచలనాలు సృష్టించేందుకు రంగం సిద్దం అయ్యింది అని ఇప్పటికీ గాసీప్స్ వచ్చాయి…

ఇక పవన్ కూడా కాటమరాయుడా సినిమా తరువాత  త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా పవన్ సడన్ గా నిసాన్ అనే దర్శకుడితో సినిమా మొదలు పెట్టేశాడు…మరి ఇంతకీ త్రివిక్రం ఏమైనట్టు.. అసలు త్రివిక్రం సినిమా స్టార్ట్ చేస్తాడేమో అనుకున్న వారికి నీశన్ తో సినిమా ముహుర్తం పెట్టి షాక్ ఇచ్చాడేంటి అని అందరి డౌట్. ఇదే క్రమంలో రకరకాల రూమర్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్నాయి..

కొందరు త్రివిక్రంతో పవన్ కు చెడిందని అందుకే సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని అంటుంటే…..మరికొందరు కాటమరాయుడుతో పాటుగా పార్లర్ గా ఓ సినిమా చేయదలచిన పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమా కాకుండా వేరే సినిమా అయితే బాగుంటుంది అని ఇలా చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు…ఈ సినిమా నిర్మాత ఎవరంటే…ఇక ఎన్నాళ్ల నుండే పవన్ పిలిపు కోసం ఎదురుచూస్తున్న ఏ.ఎం.రత్నం అండీ….మరి చూడాలి ఏం జరగబోతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AM Rathnam
  • #Nayantara
  • #pawan kalyan
  • #RT Neason
  • #trivikram

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

3 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

3 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

3 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

3 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago

latest news

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

1 hour ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

2 hours ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

3 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version