Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పవన్ పనిలో పనిగా మహేష్ కు కూడా బొకే పంపేయాల్సింది

పవన్ పనిలో పనిగా మహేష్ కు కూడా బొకే పంపేయాల్సింది

  • January 16, 2020 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ పనిలో పనిగా మహేష్ కు కూడా బొకే పంపేయాల్సింది

తాను చూసిన సినిమా నచ్చితే.. ఆ హీరో ఏ ఫ్యామిలీ, చిన్న హీరోగా పెద్ద హీరోనా వంటి విషయాలను పట్టించుకోకుండా తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా సినిమాను పొగిడి.. సదరు టీంను అభినందించడం మహేష్ బాబుకి అలవాటు. కేవలం మహేష్ పెట్టిన ట్వీట్ రివ్యూల కారణంగా కలెక్షన్స్ పెరగడం, శాటిలైట్ బిజినెస్ హైప్ రావడం కూడా జరిగాయి. అటువంటి మహేష్ సినిమా “సరిలేరు నీకెవ్వరు” విడుదలై హిట్ అవ్వడమే కాక మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే మహేష్ కు సాటి హీరోలెవరూ కాంగ్రాట్స్ చెప్పకపోవడం చర్చనీయాంశం అయ్యింది. పైగా.. మెగా ఫ్యామిలీ హీరోలైన సాయి తేజ్ మరియు అల్లు అర్జున్ లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బొకేలు పంపి అభినందించడం తెలిసిందే. కానీ.. అదే పవన్ కళ్యాణ్ “సరిలేరు నీకెవ్వరు”తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కు కాంగ్రాట్స్ చెప్పకపోవడం చర్చనీయాంశం అయ్యింది.

Pawan Kalyan Congratulates Allu Arjun

పవన్ కళ్యాణ్ బొకేలు పంపేప్పుడు పనిలోపనిగా మహేష్ కు కూడా ఒక బొకే పంపి కాంగ్రాట్స్ చెప్పి ఉంటే.. ఒక చక్కని ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడేది. కానీ.. పవన్ కావాలనో లేక తెలియాకో మహేష్ ను ఇగ్నోర్ చేయడం పలు వాదనలకు తావిస్తోంది. మహేష్ కు ఉన్న కలుపుగోలుతనం పవన్ కు లేదని, పవన్ కు మెగా హీరోలు మాత్రమే ముఖ్యమని చెవులు కోరుక్కుంటున్నారు జనాలు.

Pawan Kalyan Congratulates Sai Dharam Tej

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Rashmika Mandanna

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

3 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

4 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

23 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

6 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version