Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఇదైనా పవన్ అభిమానుల్ని అలరిస్తుందా??

ఇదైనా పవన్ అభిమానుల్ని అలరిస్తుందా??

  • December 31, 2016 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇదైనా పవన్ అభిమానుల్ని అలరిస్తుందా??

టాలీవుడ్ లో పవర్ స్టార్ ప్రభంజనానికి బ్రేక్స్ వెయ్యడం ఎవ్వరి తరం కాదు….అయితే అదే క్రమంలో పవన్ సృష్టించే ప్రభంజనాన్ని అంచనా వెయ్యడం కూడా చాలా కష్టం అనే చెప్పాలి…అయితే ఇదంతా పక్కన పెడితే….ఇప్పుడు పవన్ నటిస్తున్న తాజా చిత్రం కాటమ రాయుడిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్…అయితే అదే క్రమంలో ఈ సినిమాకి సంభందించి ఇప్పటివరకూ ఒక్క విషయంలో కూడా పాసిటివ్ వైబ్రేషన్స్ రాకపోవడంతో కాస్త ఇబ్బంది గానే ఆలోచిస్తున్నారు మన పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇంతకీ విషయంలోకి వెళితే….పవన్ ఎస్.జే సూర్య దర్శకత్వంలో నటిస్తున్నాడు అని విన్నప్పుడే ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు…అదే క్రమంలో ఆ తరువాత దర్శకుడు మారాడు..డోలీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది అని అన్నప్పుడు కూడా ఫ్యాన్స్ లో ఏమాత్రం చలనం లేదు….అదే క్రమంలో హడావుడిగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.. ఆ తర్వాత వచ్చిన దీపావళి పోస్టర్ కానీ ఏమంత కిక్కివ్వలేదు.

తాజాగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ శుభాకాంక్షలతో రిలీజ్ చేస్తున్న వరుస పోస్టర్లకు నెగెటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. పవన్ కాళ్లు చెప్పులు చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లపై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు పడ్డాయి. చివరగా రిలీజ్ చేసిన బ్యాక్ లుక్ ‘రౌడీ’ సినిమాలో మోహన్ బాబు పోస్టర్ని గుర్తుకు తెస్తోందంటూ కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి….ఈ మ్యాటర్ అంతా పక్కన పెడితే….అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది…అదేమిటి అంటే…రేపు 31స్ట్ నైట్ విడుదల చేస్తాం అని అంటున్న పవన్ సినిమా టీజర్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్….అయితే టీజర్ అయినా ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటుందేమో అన్నది అభిమానుల ఆకాంక్ష. చూడాలి టీజర్ ఎలాంటి ఊపుని ఇస్తుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Shruti Haasan

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

54 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

36 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version