Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Nani: ఆ విషయం తెలిసే దసరా రిలీజ్ డేట్ ప్రకటించారా?

Pawan Kalyan, Nani: ఆ విషయం తెలిసే దసరా రిలీజ్ డేట్ ప్రకటించారా?

  • August 27, 2022 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Nani: ఆ విషయం తెలిసే దసరా రిలీజ్ డేట్ ప్రకటించారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా 2023 సంవత్సరం మార్చి నెల 30వ తేదీన విడుదల కానుందని నిర్మాత ఏఎం రత్నం కొన్నిరోజుల క్రితం వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్న ఈ సినిమా ఆ తేదీకి కచ్చితంగా విడుదలవుతుందని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఇదే సమయంలో నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా కూడా మార్చి 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

హరిహర వీరమల్లును రిలీజ్ చేస్తామని చెప్పిన రోజునే నాని సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం ఏమిటని పవన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దసరా చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్ ను పోస్టర్ ద్వారా ప్రకటించడంతో హరిహర వీరమల్లు సినిమా అదే తేదీకి థియేటర్లలో రిలీజవుతుందో లేక రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందో చూడాల్సి ఉంది. పవన్, నాని సినిమాలు ఒకేరోజు థియేటర్లలో విడుదలైతే నాని సినిమానే నష్టపోవాల్సి వస్తుంది.

పవన్ క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటించారు. క్రిష్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని క్రిష్ నమ్ముతున్నారు.

క్రిష్ సినిమాతో బాలీవుడ్ లో కూడా పవన్ కళ్యాణ్ కు భారీ బ్లాక్ బస్టర్ దక్కడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు విడుదలైన తర్వాతే క్రిష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela
  • #Sudhakar Cherukuri

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

19 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

21 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version