Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా?

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా?

  • July 30, 2021 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందా?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆయన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాలలో అజ్ఞాతవాసి మినహా అన్ని సినిమాలు హిట్ రిజల్ట్ ను అందుకున్నాయి. అయితే అజ్ఞాతవాసి చేదు ఫలితం త్రివిక్రమ్ అభిమానులను, పవన్ అభిమానులను చాలా బాధపెట్టిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో తమ ఆశలను వమ్ము చేయరని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మేకర్స్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు త్రివిక్రమ్ కథనం, మాటలు ఇస్తున్నారని చెబుతున్నా ఒక విధంగా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారనే చెప్పాలి. అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలను త్రివిక్రమ్ ఈ సినిమాతో చెరిపివేస్తారేమో చూడాల్సి ఉంది. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ హిందీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. త్రివిక్రమ్ పేరు యాడ్ కావడం వల్లే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు కూడా భారీగా డిమాండ్ నెలకొంది.

పవన్, రానా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో రానా ఫ్యాన్స్ కూడా బాహుబలి తర్వాత రానా కెరీర్ లో ఆ స్థాయి హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని భావిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో క్లిప్ లీక్ కాగా ఆ క్లిప్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan
  • #Rana Daggubati

Also Read

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

related news

Trivikram :త్రివిక్రమ్ సినిమాని మిస్ చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

trending news

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

2 hours ago
War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

6 hours ago
Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

7 hours ago
VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

9 hours ago
Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

10 hours ago

latest news

Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

1 hour ago
Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

6 hours ago
Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

7 hours ago
Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

10 hours ago
Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version