Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సంచలన కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్!

సంచలన కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్!

  • May 11, 2018 / 04:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలన కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో నికిషా పటేల్ నటిగా అరంగ్రేటం చేసింది. దాదాపు రెండేళ్ల పాటు   కొమురం పులి చిత్రం కోసం కష్టపడింది. మధ్యలో ఏ సినిమా చేయకుండా చేసినప్పటికీ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి ఫెయిల్ అయింది. అయినప్పటికీ నిరాశచెందకుండా భాషతో సంబంధం లేకుండా తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ సాగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన నికిషా సంచలన కామెంట్ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ప్రభుదేవాతో నటిస్తారా? అనే ఆమెను ప్రశ్నించగా.. అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

“నాకు ప్రభుదేవ అంటే ఇష్టం. ఆయనతో నటించాడని మాత్రమే కాదు.. ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా” అని అందరినీ షాక్ కి గురిచేసింది. దీంతో ఈ న్యూస్ రెండు పరిశ్రమల్లో చర్చనీయాంశమైంది. ప్రభుదేవా మొదటి భార్యతో విడాకులు తీసుకొని దూరంగా ఉన్నారు. మధ్యలో నయనతార తో ప్రేమను కొనసాగించారు. పెళ్లి వరకు వెళ్లి విడిపోయారు. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించకుండా నటిస్తూ, దర్శకత్వం చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా నికిషా కామెంట్స్ అతన్ని వార్తల్లో నిలిపింది. వారి మధ్య ఏమి లేకుండగానే నికిషా ఇంత మాట అనేసిందా? అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు. మరి సమాధానం ఎప్పటికి దొరుకుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #komaram puli movie
  • #latest tollywood News Updates
  • #Nikesha Patel
  • #Pawan kalyan Heroine
  • #Prabhu Deva

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

21 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

21 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

21 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version