Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ సమయంలో చాలా బాధ పడ్డానన్న పవన్ తల్లి.. ఏం చెప్పారంటే?

Pawan Kalyan: ఆ సమయంలో చాలా బాధ పడ్డానన్న పవన్ తల్లి.. ఏం చెప్పారంటే?

  • October 3, 2024 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ సమయంలో చాలా బాధ పడ్డానన్న పవన్ తల్లి.. ఏం చెప్పారంటే?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) మంగళవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. పవన్ తన కూతుళ్లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పవన్ చిన్న కూతురుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. పవన్ త్వరలో షూటింగ్స్ తో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. పవన్ తల్లి అంజనమ్మ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

Pawan Kalyan

అయితే తాజాగా అంజనమ్మ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జనసేన పార్టీ ఛానల్ లో ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయడం జరిగింది. పవన్ రోడ్డు మీద పడుకున్న సంఘటనను అంజనమ్మ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. పవన్ ను అలా రోడ్డు మీద ఆపితే చాలా బాధ కలిగిందని ఆమె కామెంట్లు చేశారు. అమ్మ మనసు పేరుతో ఈ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో పవన్ కళ్యాణ్ అన్నప్రాసన గురించి కూడా అంజనమ్మ ప్రస్తావించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

పవన్ రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని పవన్ తల్లి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువని ఏదైనా చేయాలనుకుంటే చేసేవాడని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫుల్ వీడియో ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ త్వరలో షూటింగ్ లతో బిజీ కానుండగా ఓజీ మూవీ (OG Movie) తెలుగు రాష్ట్రాల హక్కులపై ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.

ఓజీ మూవీ ఏపీ తెలంగాణ హక్కులు 150 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వడం ఇతర హీరోలకు కష్టమే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

8 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version