Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో అలా చేస్తున్నారా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో అలా చేస్తున్నారా?

  • February 27, 2023 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో అలా చేస్తున్నారా?

కొన్ని వారాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను 60 శాతం పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. వినోదాయ సిత్తం రీమేక్ షూట్ ఇప్పటికే మొదలు కాగా 20 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పవన్ డేట్లు ఇస్తున్నారు.

తెరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుండటం గమనార్హం. సుజిత్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూట్ ఏప్రిల్ నెల నుంచి మొదలుకానుంది. మూడు నెలల్లో పవన్ మూడు సినిమాలలో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఈ సినిమాలలో వినోదాయ సిత్తం మినహా మిగతా రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. పవన్ ఈ నాలుగు సినిమాల షూటింగ్ ఎప్పటికి పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది. పవన్ కు క్రేజ్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ వరుసగా మాస్ సినిమాలలో, వైవిధ్యమైన కథలలో నటిస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండగా కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

7 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

7 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

9 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

14 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

8 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version