Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఒజీలో చొక్కా విప్పి దర్శనం ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: ఒజీలో చొక్కా విప్పి దర్శనం ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్!

  • July 4, 2023 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఒజీలో చొక్కా విప్పి దర్శనం ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్!

పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రం లో చొక్కా విప్పి వర్కౌట్స్ చేసినట్టు ఒక రేంజ్ లో చూపిస్తాడు డైరెక్టర్. అప్పట్లో ఆయన చొక్కా విప్పితే యూత్ మొత్తం పిచ్చెక్కిపోయారు, ఆ పాట అప్పట్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏ చిత్రం లో కూడా చొక్కా లేకుండా కనిపించలేదు. ఇప్పుడు ఆయన ‘ఓజీ ‘ చిత్రం లో మరోసారి చొక్కా లేకుండా కనిపించబోతున్నాడు. అది కూడా మామూలు రేంజ్ లో కాదు, సిక్స్ ప్యాక్ బాడీ తో దర్శనం ఇవ్వబోతున్నాడట.

దానికి సంబంధించిన ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది. శరీరం నిండా టాటూలతో ఉన్న ఈ ఫోటో పవన్ కళ్యాణ్ కి సంబంధించినదే అని సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం అవుతుంది. మేడలో ఉన్న తాయత్తు మరియు సన్నని గెడ్డం చూస్తుంటే అది పవన్ కళ్యాణ్ లాగానే అనిపిస్తుంది కానీ, అయన శరీరం మీద ఎక్కువగా జుట్టు ఉంటుంది, కానీ ఇక్కడ అది లేదు. అదొక్కటే ఫ్యాన్స్ కి అనుమానం కలిగిస్తున్న విషయం.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లో చొక్కా లేకుండా కొన్ని షాట్స్ లో నటించాడు అనే విషయం నిజమేనట. దానికి సంబంధించిన ఫోటోలు డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ గా ఈ స్టిల్ విడుదల అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయట.

సోషల్ మీడియా లో లీక్ అయినా ఫోటో పవన్ కళ్యాణ్ కి సంబంధించిందా కాదా అనే విషయం పక్కన పెడితే, ఓజీ చిత్రం లో మాత్రం ఆయన షర్ట్ లేకుండా కనిపిస్తాడని మాత్రం అర్థం అయ్యింది. ఇక ఫ్యాన్స్ దీనికి ఏ రేంజ్ లో ఊగిపోతారో ఊహించుకోవచ్చు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Dvv Danayya
  • #DVV Entertainments
  • #OG
  • #pawan kalyan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

15 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version