Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: షూటింగ్స్ విషయంలో పవన్ ప్లానింగ్ ఇదే!

Pawan Kalyan: షూటింగ్స్ విషయంలో పవన్ ప్లానింగ్ ఇదే!

  • January 31, 2022 / 11:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: షూటింగ్స్ విషయంలో పవన్ ప్లానింగ్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. రీఎంట్రీలో ఈయన నటించిన వకీల్ సాబ్ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా పవన్ కళ్యాణ్ కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం సగానికి పూర్తిగా షూటింగ్ జరుపుకుంది. ఇవే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యారు. వచ్చే ఎన్నికల వరకు వేగంగా సినిమాలలో నటించాలని పవన్ భావిస్తున్నారు.

వరుస సినిమాలలో నటించడం వల్ల ఆ డబ్బుతో పార్టీని ముందుకు నడిపించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగులకు రాకపోవడంతో నిర్మాతలు సైతం కాస్త అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈయన నటించిన భీమ్లా నాయక్ సినిమా పూర్తై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు పవన్ షూటింగ్ లొకేషన్ లోకి అడుగు పెట్టలేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ షూటింగులకు ఎప్పుడు వస్తారని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

ఇక ఫిబ్రవరి రెండవ వారంలో ఈయన హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతనే ఇతర సినిమా షూటింగ్ లలో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే ఈయన సినిమాల విషయానికొస్తే నిర్మాతలకు కేవలం ఒక్కో సినిమాకు 60 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Krish
  • #Niddhi Agerwal
  • #Pawan Kalan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version