Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ‘ఏకే’ రీమేక్‌లో పీకే యాస ముచ్చట్లు ఇవీ…!

Pawan Kalyan: ‘ఏకే’ రీమేక్‌లో పీకే యాస ముచ్చట్లు ఇవీ…!

  • July 27, 2021 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘ఏకే’ రీమేక్‌లో పీకే యాస ముచ్చట్లు ఇవీ…!

‘యాస’ మీద పట్టు సాధించడంలో పవన్‌ కల్యాణ్‌ లెక్క వేరు. ఉత్తరాంధ్ర యాసతో గతంలో చాలా సినిమాల్లో మాట్లాడారు. ఆ తర్వాత చాలావరకు తనదైన స్లాంగ్‌లోనే మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల ‘వకీల్‌సాబ్‌’లో పవన్‌ కల్యాణ్‌ తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడారు. కల్యాణ్‌ ఆ యాసలో మాట్లాడేసరికి… అందరూ ఫిదా అయిపోయారు. తాజాగా మరోసారి పవన్‌ తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు పరిశ్రమ వర్గాలు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ అనే పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలైన సందర్భంగా చిత్రబృందం ఇటీవల ఓ టీజింగ్‌ ఫొటోను రిలీజ్‌ చేసింది. పవన్‌ కల్యాణ్‌ పోలీసు యూనిఫామ్‌లో కనిపించారు. హీరో పేరు బట్టి చూస్తే… పవన్‌ మరోసారి తెలంగాణ యాసలో వినిపిస్తారట. మలయాళ మాతృక నేపథ్యాన్ని తెలుగులో చూపించాలంటే కచ్చితంగా కొండ ప్రాంతాల్లో ఆ సినిమా చూపించాలి. దీని కోసం..

అయితే అరకు ప్రాంతం, లేదంటే చిత్తూరు, ఇంకా లేదంటే ఆదిలాబాద్‌ ప్రాంతం ఎంచుకోవాలి. హీరో పేరు ప్రకారం చూస్తే… ఈ సినిమా ఆదిలాబాద్ ప్రాంతంలో జరిగేలా కనిపిస్తోంది. అంటే ‘ఏకే’ రీమేక్‌లో ‘పీకే’ భీమ్లా నాయక్‌గా తెలంగాణ యాసలో మాట్లాడతారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyapanum Koshyum
  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

5 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

19 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

20 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

24 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version