Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: టాలీవుడ్‌ సమస్యలపై పెద్దల మౌనం ఎందుకో?

Pawan Kalyan: టాలీవుడ్‌ సమస్యలపై పెద్దల మౌనం ఎందుకో?

  • September 27, 2021 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: టాలీవుడ్‌ సమస్యలపై పెద్దల మౌనం ఎందుకో?

మనల్ని, మన కుటుంబాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే… అలాంటి ఆలోచన చేస్తే మన శాయశక్తులా కృషి చేస్తాం. లేదా ఎవరైనా మన తరఫున పోరాడితే, పోరాడుతుంటే, పోరాడాలని అనుకుంటే సాయం చేస్తాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి పరిస్థితిలోనే ఉంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీని కోసం ఎవరైనా ఒకరు గొంతెత్తితే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ గళమెత్తాడు. అయితే అతనికి ఇండస్ట్రీ నుండి సపోర్టు లేకపోవడం గమనార్హం.

సినిమా పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది అందరికీ అంటుంటారు మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు. కానీ కష్టాలొచ్చినప్పుడు మాత్రం ‘నా సినిమాకు కాదులే’ అనుకుని వదిలేస్తుంటారు. ఈ మాట మేం అన్నది కాదు… నిన్న పవన్‌ ఆ మాటలు అన్నాక… పరిశ్రమ నుండి ఇప్పటివరకు వస్తున్న స్పందన చూసి నెటిజన్లు అంటున్న మాట ఇది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. దానికి ఇప్పటివరకు వస్తున్న స్పందన చూస్తే ఈ విషయం మీకూ తెలిసిపోతుంది. యువ నటులు నాని, కార్తికేయ మాత్రమే ఇప్పటివరకు పవన్‌ను సమర్థిస్తూ స్పందించారు.

మిగిలిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంటూ ఆదివారం సెలవు దినం అన్నట్లుగా సెలవు తీసుకొని గమ్మునున్నారు. ఓవైపు పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మూకుమ్మడి దాడి చేస్తుంటే, సినిమా జనాలు మాత్రం ‘అది పవన్‌ సొంత విషయం’ అన్నట్లుగా మారిపోయారు. పుండు మీద కారం చల్లినట్లు ‘ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాకు చాలా నచ్చాయి. పరిశ్రమ అభివృద్ధికి చాలా దోహదం చేస్తున్నారు మన సీఎంలు’ అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ ప్రెస్‌ నోట్‌ కూడా విడుదల చేసింది. ‘ఏపీ ప్రభుత్వంతో మాకెందుకులే’ అని అనుకుని వదిలేశారని అర్థమవుతోంది.

పవన్‌ కల్యాణ్‌ మాటలు.. సినిమా హీరోగా కాకుండా, పొలిటికల్‌ లీడర్‌లా ఉన్నాయనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఆలోచన ఎలా అయినా ఉండొచ్చు… కానీ సినిమా పరిశ్రమ మంచి కోసం ఆయన ఈ పని చేశారు అని అర్థమవుతోంది కదా. ఒకవేళ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో చిత్ర పరిశ్రమకు ఏమీ ఇబ్బంది లేదు అని అనుకుంటే ఈ విషయం పవన్‌కు ఇప్పటివరకు చేరలేదా? అంత కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందా? హీరోలు, నిర్మాతల మధ్య అనేది కూడా ఆలోచించాలి. ఏపీలో టికెట్‌ ధరల సమస్య… సమస్యలా కనిపించడం లేదా అంటే ఇదే నిర్మాతలు మొన్నటివరకు ఈ విషయాన్ని చెప్పే… సినిమా విడుదలల ఆపేశారు కదా. అప్పుడు సమస్య… ఇప్పుడు కాకుండా పోయిందా?

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #pawan kalyan
  • #Republic
  • #Tollywood

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

12 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

16 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version