Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Rana: పవన్ మూవీ సన్నివేశం లీక్.. షాకైన ఫ్యాన్స్?

Pawan Kalyan, Rana: పవన్ మూవీ సన్నివేశం లీక్.. షాకైన ఫ్యాన్స్?

  • July 29, 2021 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Rana: పవన్ మూవీ సన్నివేశం లీక్.. షాకైన ఫ్యాన్స్?

స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. రీమేక్ సినిమాలతో కూడా ఘన విజయాలను సొంతం చేసుకున్న పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సంబంధించిన పాటలు, ఫోటోలు, వీడియోలు లీక్ అవుతుండగా అవి ఫ్యాన్స్ కు ఒకవైపు ఆనందం కలిగిస్తూనే మరోవైపు ఇబ్బంది పెడుతున్నాయి.

లీకైన వీడియోల వల్ల తమ హీరోలకు సంబంధించిన లుక్, ఇతర విషయాలు ప్రేక్షకులకు, అభిమానులు ముందుగానే తెలుస్తున్నా సినిమాపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. తాజాగా ఏకే మూవీ సీన్ లీకైంది. లీకైన వీడియోలో పవన్ కొన్ని సెకన్ల పాటు కనిపించగా రానా తన ఎక్స్ ప్రెషన్స్, మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. రఘుబాబు వీడియోలో కనిపించగా రఘుపాత్ర ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియాల్సి ఉంది. పవన్ మూవీకి సైతం లీకుల బెడద తప్పడం లేదు.

పవన్ రానా మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని గతంలో వార్తలు రాగా తాజాగా లీకైన వీడియోను చూస్తే ఆ విషయం నిజమేనని అర్థమవుతోంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. వీడియో దగ్గరినుంచి షూట్ చేయడంతో సినిమాకు సంబంధించిన వ్యక్తులే ఈ వీడియోను లీక్ చేశారనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. భీమ్లా నాయక్ పాత్రతో పవన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

#AyyappanumKoshiyum Telugu remake location video 👌#RanaDaggupati 🔥💥 pic.twitter.com/uHptqaPokG

— Sharon (@sharon______n) July 29, 2021

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyapanum Koshyum
  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

22 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

23 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

23 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version