Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: సుజీత్‌ సినిమాతో హరీశ్‌ సినిమాపై క్లారిటీ వచ్చిందా?

Pawan Kalyan: సుజీత్‌ సినిమాతో హరీశ్‌ సినిమాపై క్లారిటీ వచ్చిందా?

  • December 6, 2022 / 01:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: సుజీత్‌ సినిమాతో హరీశ్‌ సినిమాపై క్లారిటీ వచ్చిందా?

‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సినిమా ఉందా? చాలా రోజులుగా ఈ ప్రశ్న పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్ని వేధిస్తోంది. ఇదిగో అప్‌డేట్‌, అదిగో అప్‌డేట్‌ అంటూ కొద్ది రోజులు వెయిట్‌ చేయించిన టీమ్‌.. ఆ తర్వాత ఎలాంటి చప్పు చేయలేదు. ఈలోపు పవన్‌ వేరే సినిమా చేస్తున్నాడు అని వార్తలొచ్చాయి. అదే సమయంలో ఈ సినిమా ఆగిపోయిందనే పుకార్లూ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వస్తోంది. కొంతమంది అనుకుంటున్నట్లు ఈ సినిమా ఆగిపోలేదు అంటున్నారు.

దానికి కారణం సుజీత్‌ సినిమా అనౌన్స్‌ కావడమే అంటున్నారు. సుజీత్‌ – డీవీవీ దానయ్య కాంబినేషన్‌లో పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమా మొదలవ్వడంతో ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ లేనట్లే అని ఫిక్స్‌ అవ్వొచ్చు అంటున్నారు. అలాగే ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కూడా ఉంటుంది అంటున్నారు. అంతేకాదు త్వరలో ముహూర్తపు షాట్‌ ఉంటుంది అని కూడా చెబుతున్నారు.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – హరీష్‌ శంకర్‌ కలయికలో మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్‌ చేసింది. అదే ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’. చాలా రోజుల క్రితం అనౌన్స్‌ అయ్యి.. ఆ తర్వాత ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చేసింది. అయితే సినిమా మాత్రం మొదలవ్వలేదు. పవన్‌ పొలిటికల్‌ కార్యక్రమాల వల్ల సినిమాలు అవ్వడం లేదు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ చాలా పెండింగ్‌ ఉంది. దీంతో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ ఉండదు అని వార్తలొచ్చాయి. అడ్వాన్స్‌లు కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు అని అన్నారు.

అయితే వచ్చే వారం ఈ సినిమాకు కొబ్బరి కాయ కొడతారు అంటున్నారు. సంక్రాంతి తర్వాత సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఉండొచ్చట. ఈ లోపు పవన్‌ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌ క్విక్‌గా పూర్తి చేస్తాడట. 2024 ఎన్నిక‌లలోపు ఈ మూడు సినిమాలు పూర్తి చేయాలని పవన్‌ అనుకుంటున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పవన్ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

17 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

50 seconds ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version