Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘చిరు’ గుట్టు విప్పిన పవన్..!!

‘చిరు’ గుట్టు విప్పిన పవన్..!!

  • July 12, 2016 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చిరు’ గుట్టు విప్పిన పవన్..!!

మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఇద్దరూ మెగా-పవర్ అభిమానులకు రెండు కళ్ళు. అయితే రాజకీయాల పుణ్యమో, లేకపోతే మారుతున్న కాల ప్రభావమొ తెలీదు కానీ, మొత్తానికి వీరిద్దరి మధ్య కాస్త కోల్డ్ వార్ నడుస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకో రకంగా చెప్పాలి అంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు పవన్ ఒక్కడే ఒకవైపు అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. ఈ క్రమంలో ఎవ్వరు ఏం మాట్లాడినా మీడియా ఇట్టే పట్టేసి తమకు నచ్చిన స్టైల్ లో చూపిస్తుంది.

అయితే తాజాగా పవన్ చిరు గురించి మాట్లాడిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే చిరు ని పవన్ ఏమన్నాడు అని తెలుసుకోవాలి అంటే మాత్రం మనం ఈ స్టోరీ చదవాల్సిందే…విషయంలోకి వెళితే…పవన్ యూనైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ వార్సికోత్స వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ పవన్ కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ…చిరు వార్‌శత్వంపై అనేక విషయాలు బయటపెట్టారు….ఒక  అభిమాని పవన్ తో…‘మీ ఫ్యామిలీకి ఎలాంటి వారసత్వం చిరంజీవి నుంచి వచ్చింది’ అని అడగగా…పవన్ మాట్లాడుతూ…చిరుని పొగడ్తలతో ముంచెత్తాడు.

అన్నయ్య చిరంజీవి యాక్టర్ కావాలని కలలు కనడమే కాకుండా దానికోసం ఎంతో కష్టపడ్డాడని అంటూ ఆ ఎదురీతలో ఎన్నో కష్టాలను తన అన్న చిరంజీవి పడిన సందర్భాన్ని  గుర్తుచేసుకున్నాడు పవన్.  అంతేకాదు తన స్వయం కృషితో ఎదిగిన తన అన్న చిరంజీవి వారసత్వం నుండి తనకు కష్టపడే మనస్తత్వం వచ్చిన విషయాన్ని తెలిపాడు పవన్. ఇలా పవన్ తన వ్యాఖ్యలతో పవన్ చిరు మధ్య ఏదో ఉంది అని అనుకుంటున్న వారికి సరైన సమాధానమే ఇచ్చాడు. అది మరి…పవర్ స్టార్ అంటే…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi movies
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version