Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సంచలనంగా మారిన చిరు పై పవన్ వ్యాఖ్యలు

సంచలనంగా మారిన చిరు పై పవన్ వ్యాఖ్యలు

  • January 26, 2020 / 09:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంచలనంగా మారిన చిరు పై పవన్ వ్యాఖ్యలు

అన్నయ్య చిరంజీవి ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిరంజీవి నా అన్నయ్య అయినప్పటికీ మా అమ్మ పెట్టిన అన్నం తిని పెరిగాను. అలాగే చిరంజీవి నా ముఖం పెట్టుకొని, నా బదులు నటించలేదు అన్నారు. నేను తెచ్చుకున్న ఈ పేరు ప్రఖ్యాతులు, ఇమేజ్ కేవలం నా స్వయం కృషి మాత్రమే అందులో మా అన్నయ్య చిరంజీవి ప్రమేయం ఏమిలేదన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ విమర్శలలో భాగంగా చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఎవరు అని అనేక మంది పవన్ కళ్యాణ్ పై చేస్తున్న మాటల దాడికి సమాధానంగా పవన్ ఇలా మాట్లాడారు. అసలు చిరంజీవి లేకపోతే మాత్రం నేను ఎదిగేవాడిని కాదా…? అన్నట్లు ఆయన మాట్లాడటం ఆసక్తిని రేపుతోంది.

Pawan Kalyan with Chiranjeevi

గతంలో అనేక వేదికలపై పవన్ కళ్యాణ్… అన్నా వదినలు నాకు మాతాపితృ సమానులు అని చెప్పారు. మానసికంగా కృంగిపోయి, విపరీత ఆలోచనలు చేస్తున్న సమయంలో వారిద్దరూ ధైర్యం చెప్పి, నన్ను మార్చారని చెప్పుకొచ్చారు. అలాంటి పవన్ ఇప్పుడు రాజకీయాల కోసం అన్నయ్య చిరుని ఒకింత కించపరిచేలా మాట్లాడటం మెగా అభిమానులలో కొందరిని హర్ట్ అయ్యేలా చేసింది. పవన్ నా గొప్పతనం లేకుండా నేను పెద్దవాడిని అయ్యానా అని సమర్ధించుకొనే క్రమంలో చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పింక్ తెలుగు రిమేక్ చిత్రీకరణ జరుపుకుంటుంది.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Chiranjeevi
  • #Chiru
  • #Dil Raju

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

3 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

14 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

17 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

18 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

16 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version