Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ముచ్చటగా మూడోసారి అదే హీరోయిన్ తో పవన్ రొమాన్స్..!

ముచ్చటగా మూడోసారి అదే హీరోయిన్ తో పవన్ రొమాన్స్..!

  • March 7, 2020 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముచ్చటగా మూడోసారి అదే హీరోయిన్ తో పవన్ రొమాన్స్..!

రవితేజ బాటలో పవన్ కళ్యాణా? అసలు ఈ హెడ్డింగ్ కు పవన్, రవితేజ లకు సంబంధం ఏంటి అని అప్పుడే కంగారు పడకండి. రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘బలుపు’ చిత్రంతో మంచి హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు. ఆ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. 7 ఏళ్ళ తరువాత ఇప్పుడు కూడా రవితేజ అదే సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన ‘డిస్కో రాజా’ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని తనకి కలిసొచ్చిన కాంబినేషన్లోనే ‘క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి కూడా గోపీచంద్ మలినేని దర్శకుడు అంతేకాదు ‘బలుపు’ లో నటించిన శృతి హాసన్ నే ‘క్రాక్’ కు కూడా తీసుకున్నారు. ఇప్పుడు పవన్ విషయానికి వద్దాం. గతంలో పవన్ కళ్యాణ్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు.. శృతి హాసన్ హీరోయిన్.

Allu Arjun Following Jr NTR

ఇప్పుడు కూడా పవన్ కు హిట్లు లేవు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత పవన్ మళ్ళీ హిట్ మొహం చూడలేదు. ఇక ఎన్నికల్లో ‘జనసేన’ ఓటమి చెందడం. పార్టీని బలోపేతం చేసే పనుల్లో కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలు చేయడానికి పవన్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఓ పక్కన ‘వకీల్ సాబ్’ మరోపక్క క్రిష్ తో చేస్తోన్న ‘విరూపాక్షి’ (వర్కింగ్ టైటిల్) చిత్రాలు చేస్తూనే మరికొన్ని సినిమాలను పవన్ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలలో మాస్ అప్పీల్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఫ్యాన్స్ అంతా ‘పవన్ 28’ కోసమే ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు హరీష్ శంకర్ దర్శకుడు. ఇక హరీష్ కూడా పవన్ కోసం అలాగే అభిమానులకోసం ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్ నే రిపీట్ చేస్తున్నాడట. అంటే మళ్ళీ హీరోయిన్ గా శృతి హాసన్ నే తీసుకోబోతున్నాడట. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాలో ఈ పవన్, శృతి జంటగా నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ‘గబ్బర్ సింగ్’ టీం మళ్ళీ హిట్ కొడతారని అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారని తెలుస్తుంది. ఓ పక్క రవితేజ సినిమా మరోపక్క పవన్ సినిమాలతో మళ్ళీ శృతీ హాసన్ కూడా కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #Harish Shanakar
  • #Katamarayadu Movie
  • #Krack
  • #pawan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version