Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

  • January 5, 2024 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత పలువురు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జీవితాలను గురించి తెలియజేస్తూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా ఈ ఏడాది ఏ సెలబ్రిటీలకు ఎలా ఉండబోతోంది ఏ రాజకీయ నాయకుడికి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈయన వెల్లడించారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకం గురించి కూడా ఈయన మరోసారి కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడోసారి కూడా విడాకులు తీసుకోవడం తప్పదని ఈయన కామెంట్లు చేశారు. ఆయనకు వ్యక్తిగత విషయంలో సలహాలు ఇచ్చేవారు లేక తన జీవితం నాశనం చేసుకుంటున్నారని వేణు స్వామి తెలిపారు. కెరియర్ పరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు మంచి సలహాలు ఇస్తున్నారు. అందుకే సినిమాలపరంగా పవన్ కళ్యాణ్ జాతకం అద్భుతంగా ఉందని వేణు స్వామి తెలిపారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం సినిమాల పరంగా మాత్రమే సలహాలు ఇస్తున్నారు కానీ వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎలాంటి సలహాలు ఇవ్వలేదని తెలిపారు. ఇక ఈయన తన మూడో భార్యతో కూడా విడాకులు తీసుకుంటారని అది కూడా ఈ ఏడాది విడాకులు జరుగుతాయి అంటూ పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి ఆరోపణలు చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఆయన సీఎం అయ్యే విధంగా అడుగులు వేయడం లేదని ఆయన సీఎం అయితే నేను చూడాలనుకుంటున్నాను కానీ ఆయన ఆ దారిలో వెళ్లడం లేదని తెలిపారు. ఇక ఈ విషయాలు పవన్ కళ్యాణ్ అభిమానులకు బాధ కలిగించిన ఇదే నిజం అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Venu Swami

Also Read

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

3 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version