Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » కళ్యాణ్‌ని పవన్ కళ్యాణ్‌గా మార్చిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన.. పైగా చేతికి గాయం.. వైరల్ అవుతున్న రేర్ ఫోటో..!

కళ్యాణ్‌ని పవన్ కళ్యాణ్‌గా మార్చిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన.. పైగా చేతికి గాయం.. వైరల్ అవుతున్న రేర్ ఫోటో..!

  • February 18, 2023 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్‌ని పవన్ కళ్యాణ్‌గా మార్చిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన.. పైగా చేతికి గాయం.. వైరల్ అవుతున్న రేర్ ఫోటో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యూత్‌లో ఆయనకున్న క్రేజ్, ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌డమ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్.. పొలిటికల్ పవర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ మూవీతో ఎంట్రీ ఇచ్చినా కానీ తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది.. ఫస్ట్ ఫిలింలో తన మార్షల్ ఆర్ట్స్ మెలకువలు చూసి ప్రేక్షకుల ఆశ్చర్యపోయారు..

తర్వాత ‘తమ్ముడు’, ‘జానీ’ వంటి సినిమాల్లో బాక్సింగ్‌తో ఆకట్టుకున్నాడు.. మార్షల్ ఆర్ట్స్ మీద తనకున్న అభిమానాన్ని అలా చాటుకున్నాడు పవర్ స్టార్.. అయితే సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ఇచ్చినప్పటి రేర్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. ఆ ఫోటోలో పవన్ చేతికి రక్తం కారుతూ ఉంది..

ఈ కళ్యాణ్ అనే పేరు పవన్ కళ్యాణ్‌గా మారింది ఈ మార్షల్ ఆర్ట్స్ స్టేజ్ మీదనే.. ఇండియన్ కరాటే అసోసియేషన్ వారు ‘పవన్’ అనే బిరుదునివ్వడంతో పవన్ కళ్యాణ్ అయ్యారు.. పవర్ స్టార్ అరుదైన ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు..

Karate Demo by Mr. Kalyan

Kalyan became “Pawan” Kalyan after his Karate Demo in Hari Hara Kala Bhavan, Secunderabad on March 26 1997

After the Demo, Isshin-ryū Karate India Association Conferred the Title of “PAWAN” to him making him @PawanKalyan#JanaSenaniBdayCDP #పవనోత్సవం pic.twitter.com/TxklHLppzE

— Chanandler Bong (@BongChh) August 27, 2021

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

15 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

4 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version