Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Payal Rajput: పేమెంట్ కోసమే సినిమాలు.. పాయల్ ప్లాన్!

Payal Rajput: పేమెంట్ కోసమే సినిమాలు.. పాయల్ ప్లాన్!

  • January 17, 2022 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Payal Rajput: పేమెంట్ కోసమే సినిమాలు.. పాయల్ ప్లాన్!

ఇండస్ట్రీకి పరిచయమయ్యే హీరోయిన్లందరూ స్టార్లు అయిపోరు. టాలెంట్, అందంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేకపోతే అంతే సంగతులు. పాపం.. పాయల్ రాజ్ పుత్ పరిస్థితి కూడా అలానే తయారైంది. గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గని ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఫ్యూచర్ లో ఏ మేరకు వస్తాయో కూడా తెలియదు. అందుకే ఇకపై రెమ్యునరేషన్ పైనే దృష్టి పెట్టాలని చూస్తోంది. టాలీవుడ్ లో ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉంది పాయల్.

payal-rajput-roped-for-arundhati-2-movie

కథ ఏదైనా.. అందులో హీరో ఎవరైనా.. దర్శకుడు ఎవరైనా కాల్షీట్స్ ఇవ్వడానికి పాయల్ రెడీ. కానీ ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా తను కోరినంత పారితోషికం ఇచ్చిన నిర్మాతల సినిమాలకు ఓకే చెబుతుందట పాయల్. ‘ఆర్ఎక్స్100’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన పాయల్.. ఆ క్రేజ్ ను సరిగ్గా వాడుకోలేకపోయింది. కథలను ఎన్నుకునే విషయంలో తప్పులు చేయడంతో వరుస ఫ్లాప్ లను చవిచూసింది. దీంతో ఆమె కెరీర్ బాగా డల్ అయిపోయింది.

అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఓటీటీ ఛాన్స్ లు కూడా రావడం లేదు. ఇక టాలీవుడ్ లో తన కెరీర్ ఊపందుకోవడం కష్టమని భావించిన పాయల్.. ఉన్నంతలో రెమ్యునరేషన్ లాగాలని చూస్తోంది. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా.. తన దగ్గరకి వస్తోన్న నిర్మాతలను రూ.40 లక్షలు డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘కిరాతక’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే పంజాబీ సినిమాలపై దృష్టి పెట్టింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Payal Rajput
  • #Actress Payal Rajput
  • #Payal Rajput

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

trending news

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 seconds ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

22 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

24 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 days ago

latest news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

21 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

22 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version