Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Payal Rajput: మళ్ళీ షర్ట్ బటన్స్ విప్పేసిన పాయల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

Payal Rajput: మళ్ళీ షర్ట్ బటన్స్ విప్పేసిన పాయల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • June 22, 2022 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Payal Rajput: మళ్ళీ షర్ట్ బటన్స్ విప్పేసిన పాయల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

అజయ్ భూపతి- కార్తికేయ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. మొదటి చిత్రంతోనే గ్లామర్ పరంగాను నటన పరంగాను మంచి పేరు సంపాదించుకుని పెద్ద దర్శకనిర్మాతల కంట్లో పడింది. అటు తర్వాత కూడా ‘ఆర్.డి.ఎక్స్’ లవ్ అనే చిత్రంలో విచ్చల విడిగా గ్లామర్ షో చేసి మెప్పించింది. మొదటి సినిమా తర్వాత ఈమె తిరుగులేని స్టార్ గా ఎదుగుతుంది అని అంతా అనుకున్నారు.

‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ వంటి పెద్ద సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. కానీ అందులో ఆమెవి సరైన పాత్రలు కావు. పెద్ద సినిమాలు కదా అని ఆమె బ్లైండ్ గా ఓకే చేసేసినట్టు తెలుస్తుంది. తర్వాత పలు వెబ్ సిరీస్ లలో, వెబ్ మూవీస్ లో నటించింది కానీ అవి కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం అడపా దడపా ఫామ్లో లేని విష్ణు మంచు, ఆది సాయి కుమార్ చిత్రాల్లో నటిస్తుంది.

మరోపక్క పలు హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో లానే ఈసారి కూడా ఓ సూట్ వేసుకుని కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

1

2

3

4

5

1

Payal Rajput latest photoshoot goes viral (1)

2

Payal Rajput latest photoshoot goes viral (2)

3

Payal Rajput latest photoshoot goes viral (3)

4

Payal Rajput latest photoshoot goes viral (4)

5

Payal Rajput latest photoshoot goes viral (5)

6

Payal Rajput latest photoshoot goes viral (6)

1

payal-rajput-stunning-photoshoot-stills2

2

payal-rajput-stunning-photoshoot-stills3

3

payal-rajput-stunning-photoshoot-stills4

4

payal-rajput-stunning-photoshoot-stills5

5

payal-rajput-stunning-photoshoot-stills6
1

Payal Rajput Stunning photoshoot (1)

2

Payal Rajput Stunning photoshoot (2)

3

Payal Rajput Stunning photoshoot (3)

4

Payal Rajput Stunning photoshoot (4)

5

Payal Rajput Stunning photoshoot (5)

6

Payal Rajput Stunning photoshoot (6)
1

payal Rajput Latest Photo Stills (11)

2

payal Rajput Latest Photo Stills (10)

3

payal Rajput Latest Photo Stills (8)

4

payal Rajput Latest Photo Stills (7)

5

payal Rajput Latest Photo Stills (1)

6

payal Rajput Latest Photo Stills (2)

7

payal Rajput Latest Photo Stills (3)

8

payal Rajput Latest Photo Stills (4)

9

payal Rajput Latest Photo Stills (5)

10

payal Rajput Latest Photo Stills (6)

11

payal Rajput Latest Photo Stills (12)

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Payal Rajput
  • #Actress Payal Rajput
  • #Payal Rajput
  • #souradi

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

26 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

21 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

24 hours ago

latest news

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

4 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

4 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

1 day ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version