Payal Rajput: బికినీలో ఉన్న వీడియో షేర్ చేసి పాయల్ ఆసక్తికర కామెంట్లు!

  • March 27, 2023 / 09:05 PM IST

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) అందాల ఆరబోత ఏ రేంజ్లో ఉంటుంది ఆమె మొదటి సినిమా నుండి చూస్తూనే ఉన్నాం. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆమె అందాల ఆరబోతకు హద్దులు అంటూ పెట్టుకోదు. ఆమె వేసుకునే డ్రెస్సులు, చేసే ఫోటో షూట్లు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. మొన్నామధ్య పొరపాటున.. ఇన్నర్ వేర్ లేకుండా బ్లేజర్ లో ఫోటో షూట్లో పాల్గొంటూ.. ఆమె ఎద అందాలు అన్నీ బయటపెట్టేసింది.

ఆమె ప్రైవేట్ పార్ట్ రివీల్ అవ్వడంతో చాలా మంది ఆమెను భయంకరంగా ట్రోల్ చేశారు. ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చినా ఆ ట్రోలింగ్ ఆగలేదు. ఇక మొన్నటికి మొన్న తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు నాడు ఈమె టాప్ లేకుండా బోల్డ్ గా అతనికి హగ్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం పాయల్.. ‘తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పి షాకిచ్చింది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

షూటింగ్ టైంలో ఈమె బెడ్డు పై పడుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా పాయల్ బికినీలో ఉన్న వీడియోను షేర్ చేసింది. బీచ్ వద్ద బికినీలో తన వీపు అందాలు మాత్రమే కనిపించేలా ఆమె ఈ వీడియోను షేర్ చేసింది. ‘ఇది మీరు పిచ్చి అనుకున్నా సరే.. నాకు ఇది ఇష్టం’ అనే అర్థం వచ్చేలా ఈ వీడియోకి ఓ కామెంట్ కూడా పెట్టింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus