పాయల్ రాజ్ పుత్… ఆర్.ఎక్స్.100 చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ కు దూసుకొచ్చిన బ్యూటీ. ఆ మూవీలో కామంతో విలవిలలాడిపోయే అమ్మాయిగా.. అలాగే ఆమె మోజు తీరిపోగానే తనని పిచ్చిగా ప్రేమించిన కుర్రాడిని హతమార్చే నెగిటివ్ షేడ్స్ కలిగిన అమ్మాయిగా ఈమె కనిపించింది. ఆ సినిమా తర్వాత ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోతుంది అని అంతా అనుకున్నారు. వెంకీ మామ, డిస్కో రాజా, వంటి బడా చిత్రాల్లో ఈమె అవకాశాలు దక్కించుకుంది..
కానీ అవి ఈమె కెరీర్ కు బూస్టప్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం ఆది వంటి టైర్3 హీరోలతో ఈమె కలిసి నటిస్తుంది. అలాగే హాట్ హాట్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె మళ్లీ బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

1

2

3

4

5

1

2

3

4

5

6

1

2

3

4

5

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
