Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Payal Rajput,Sreerama Chandra: బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం హీరోయిన్ రిక్వెస్ట్!

Payal Rajput,Sreerama Chandra: బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం హీరోయిన్ రిక్వెస్ట్!

  • October 23, 2021 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Payal Rajput,Sreerama Chandra: బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం హీరోయిన్ రిక్వెస్ట్!

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇప్పటివరకు ఆరువారాల పూర్తి చేసుకుందీ షో. ఈ వారం హౌస్ మేట్స్ లో ఒకరు బయటకు వెళ్లనున్నారు. ఈసారి మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ లను కాపాడుకోవడానికి పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఇప్పటికే ప్రచారానికి దిగారు. అయితే ఓ కంటెస్టెంట్ కోసం ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది.

తన ఫ్రెండ్ కి ఓటేయమంటూ జనాలను కోరుతోంది. ఆమె మరెవరో కాదు.. ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామచంద్రకు తన మద్దతు తెలిపింది పాయల్. అతడికి ఓటేయమని అడుగుతూ.. ”నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు.. చాలా బాగా ఆడుతున్నాడు. కొన్ని ఎపిసోడ్స్ లో శ్రీరామ్ పెర్ఫార్మన్స్ చూస్తూ ఓ మై గాడ్ అనుకున్నాను.

నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ నీకెప్పుడూ ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చింది. శ్రీరామ్ కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి.. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదే అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీరామచంద్ర విషయానికొస్తే.. ఇంతకాలం హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న అతడు హమీద వెళ్లిపోయినప్పటి నుంచి కాస్త డల్ అయ్యాడు. అతడికి స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా దొరకడం లేదు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Payal Rajput
  • #Sreerama Chandra

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

59 mins ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

5 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

23 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version