Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పాయల్ మనసు దేవరకొండపై పడిందట

పాయల్ మనసు దేవరకొండపై పడిందట

  • April 27, 2020 / 09:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాయల్ మనసు దేవరకొండపై పడిందట

హాట్ హీరోయిన్ గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ అరంగేట్రమే ఓ సంచలనం. తెలుగులో ఆమె మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దర్శకుడు అజయ్ భూపతికి ఏది మొదటి చిత్రం కాగా ఇందులో హీరోగా చేసిన కార్తికేయకు రెండో చిత్రం. బోల్డ్ కంటెంట్ తో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆర్ ఎక్స్ 100 కుర్రకారుకి పిచ్చగా నచ్చేసింది. పాయల్ గ్లామర్ మరియు యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ పాయల్ నటన అద్భుతం అనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ అందుకున్నా పాయల్ ది నెగెటివ్ రోల్ కావడం వలనో ఏమో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. గత ఏడాది ఆమె ప్రధాన పాత్రలో ఆర్ డి ఎక్స్ లవ్ మూవీ విడుదల కాగా అది నిరాశ పరిచింది. ఐతే వెంకటేష్, నాగ చైతన్య ల మల్టీస్టారర్ వెంకీ మామలో సెకండ్ హీరోయిన్ గా చేసి హిట్ అందుకొంది.

తాజాగా విడుదలైన డిస్కో రాజా కూడా అపజయం పాలు కావడంతో పాయల్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో చాట్ చేశారు. ఈ చాట్ లో ఓ ఫ్యాన్ టాలీవుడ్ లో ఏ హీరో పక్కన నటించాలని కోరుకుంటున్నారని అడుగగా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ కాదని విజయ్ దేవరకొండపై మనసు పండింది పాయల్. మరి ఆమె కోరికను విజయ్ గమనించి అవకాశం ఇస్తే లక్కీ ఛాన్స్ కొట్టినట్లే.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal
  • #Actress Payal Rajput
  • #Payal Rajput
  • #RDX Love
  • #RX100

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

33 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

15 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version