Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Pelli SandaD Collections: సైలెంట్ గా శ్రీకాంత్ కొడుకు కూడా హిట్టు కొట్టేసాడు..!

Pelli SandaD Collections: సైలెంట్ గా శ్రీకాంత్ కొడుకు కూడా హిట్టు కొట్టేసాడు..!

  • October 22, 2021 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pelli SandaD Collections: సైలెంట్ గా శ్రీకాంత్ కొడుకు కూడా హిట్టు కొట్టేసాడు..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల అయ్యింది. కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు, ట్రైలర్ వంటివి సినిమా పై బజ్ ఏర్పడేలా చేసాయి.ఇక ‘పెళ్ళి సందడి’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా క్రేజ్ ను మొదటి నుండీ వాడుకుంటూ వచ్చిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణ కావడం.. దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండడంతో సినిమా మొదటి వారమే టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ ను పూర్తిచేసుకుంది.

ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 1.65 cr
సీడెడ్ 1.19 cr
ఉత్తరాంధ్ర 0.74 cr
ఈస్ట్ 0.37 cr
వెస్ట్ 0.31 cr
గుంటూరు 0.51 cr
కృష్ణా 0.35 cr
నెల్లూరు 0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.29 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.68 cr

‘పెళ్ళిసందD’ చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు అనేది ట్రేడ్ పండితుల సమాచారం. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు గా ఉంది. మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.5.68 కోట్ల వరకు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవడమే కాకుండా 0.48 కోట్ల వరకు బయ్యర్లకు లాభాలను అందించింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowri Ronanki
  • #Pelli SandaD Movie
  • #Prakash Raj
  • #Roshan
  • #Sree Leela

Also Read

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

related news

trending news

41 mins ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 hour ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 hours ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

3 hours ago

latest news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

5 hours ago
Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

6 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version