Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన శ్రీకాంత్ కొడుకు సినిమా..!

  • November 6, 2021 / 12:17 PM IST

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల అయ్యింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.పాటలు హిట్ అవ్వడం.. ఆయన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పెళ్ళిసందడి’ క్రేజ్ కూడా ఈ చిత్రానికి ఉపయోగపడడంతో ప్లాప్ టాక్ వచ్చినా… మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.

ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.08 cr
సీడెడ్ 1.55 cr
ఉత్తరాంధ్ర 1.06 cr
ఈస్ట్ 0.53cr
వెస్ట్ 0.40 cr
గుంటూరు 0.64 cr
కృష్ణా 0.45 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.60 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.66 cr

‘పెళ్ళిసందD’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.7.66 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు రూ.2.46 కోట్ల లాభాలను అందించింది. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ మధ్య కాలంలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన తెలుగు సినిమా ఇదే అని చెప్పాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus