Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కీర్తి సినిమాని ఎంత‌కు అమ్మారంటే?

కీర్తి సినిమాని ఎంత‌కు అమ్మారంటే?

  • June 20, 2020 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కీర్తి సినిమాని ఎంత‌కు అమ్మారంటే?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పెంగ్విన్’ చిత్రం నిన్న ఓటిటిలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ఈ చిత్రం విడుదలయ్యింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషనల్ థ్రిల్లర్ అని కీర్తి సురేష్ చెప్పిన రేంజ్లో ‘ఈ సినిమా లేదనే’ కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

కానీ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా తేలిపోయింది. మనం ఈ మధ్య కాలంలో చూసిన విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాలో క్లైమాక్స్ మాదిరే.. ‘పెంగ్విన్’ క్లైమాక్స్ కూడా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఇదే డిస్కషన్ జరుగుతున్నది. ‘జోకర్ గెటప్ లో కనిపించే వ్యక్తి కూడా చాలా కామెడీగా ఉందని’ నెటిజన్లు చెబుతున్నారు. అయితే చాలా రోజులుగా కాస్త క్రేజ్ ఉన్న సినిమా ఏది విడుదల కాలేదు. ఈ క్రమంలో ‘పెంగ్విన్’ ను ఓటిటిలో విడుదల చేశారు కాబట్టి.. ఎక్కువ మందే చూసారు. ఈ చిత్రాన్ని చాలా లో బడ్జెట్ లో తెరకెక్కించారు. ఇక అమెజాన్ వారు 7.5 కోట్లు చెల్లించి ఈ చిత్రాన్ని ‘పెంగ్విన్’ నిర్మాతల నుండీ కొనుగోలు చేశారట.

Penguin Movie Teaser Review1

వ్యూయర్ షిప్ ను బట్టి మిగిలిన ఎమౌంట్ ను చెల్లిస్తామని అమెజాన్ వారు డీల్ కుదుర్చుకున్నారట. సినిమాని ఎంత సేపు చూసారు అనే దాని పై.. మిగిలిన పే ఉంటుంది. ఆ ప్రకారం చూసుకుంటే.. ఈ 3 రోజుల్లో ‘పెంగ్విన్’ ను ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి.. నిర్మాత సేఫ్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. దాంతో ‘పెంగ్విన్’ సక్సెస్ అయినట్టే అని చెప్పాలి..!

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eashvar Karthic
  • #Karthik Subbaraj
  • #keerthy suresh
  • #Penguin Movie
  • #Penguin Movie Review

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

32 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 hour ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

3 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

3 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version