Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Television » Guppedantha Manasu September 12th: శైలేంద్ర చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫణీంద్ర!

Guppedantha Manasu September 12th: శైలేంద్ర చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫణీంద్ర!

  • September 12, 2023 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 12th: శైలేంద్ర చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫణీంద్ర!

బుల్లితెరపై ఎంతగానో ప్రేక్షకాదరణ సంపాదించుకొని బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఎపిసోడ్ ప్రారంభంలోనే ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అంటూ మహేంద్ర అడగడంతో ఏమో నాకు కూడా తెలియదు మీరే అక్కడికి వస్తారు కదా చూడండి అంటూ రిషి మాట్లాడతారు ఆ సమయానికి నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అంటూ చెబుతారు.

అయినవాళ్లే నన్ను మోసం చేశారు ఎన్నో ఇబ్బందులలో ఉన్న సమయంలో వారు నన్ను ఆదుకున్నారు అలాంటి వారికి నేను ఎదురు చెప్పలేను అని రిషి మాట్లాడటంతో మాకీ శిక్ష ఏంటి అంటూ జగతి మాట్లాడుతుంది శిక్ష వేసింది మీరు అనుభవిస్తుంది నేను అంటూ రిషి మాట్లాడుతారు. మీ అందరికీ మరోసారి చెబుతున్నాను అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరు కూడా నిజం చెప్పాలని ప్రయత్నం ఎవరు చేయొద్దు అంటూ రిషి వారందరికీ ముందుగానే హెచ్చరించి వెళ్తారు. రిషి వెళ్ళిపోగానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు

అంటూ మహేంద్ర అనడంతో వసుధార మాత్రం రిషి సార్ ఏంజెల్ ను పెళ్లి చేసుకుంటే అందరికన్నా నేనే ఎక్కువగా ఆనందపడతాను అంటూ బాధతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏంజెల్ పెళ్లికూతురులా ముస్తాబయి విశ్వం దగ్గరికి వెళ్లడంతో తనని చూసిన విశ్వం పెళ్లికళ వచ్చేసింది అంటూ సంబరపడతారు. ఇక అంతలోపే పంతులు రావడంతో ఇద్దరు కిందికి వస్తారు. మరోవైపు రిషి కూడా రావడం అలాగే వారి వెనుక మహేంద్ర వారిని చూసి షాక్ అవుతారు ఇలా ప్రమాదం జరిగింది అనే విషయం తెలిసి బాధపడ్డాను అని విశ్వం చెబుతారు.

ఇక ఏంజెల్ వసుధారతో మాట్లాడుతూ ఏంటి వసుధార రిషితో నా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పినప్పటి నుంచి నా ఫోన్ అవాయిడ్ చేస్తున్నావు అంటూ మాట్లాడటంతో ఇప్పుడు వచ్చింది కదా అంటూ విశ్వనాథం మాట్లాడతారు. ఇక పంతులు ముహూర్తం పెట్టనాఅని అడగడంతో రిషి ఫ్రెష్ అయిన తరువాత ముహూర్తం పెట్టుకుందామని చెప్పడంతో రిషి పైకి వెళ్తుంటారు ఆ సమయంలో వసుధార రిషి సార్ తో తనకు ఏర్పడిన బంధం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఈ క్షణం మన బంధం నిలబడాలి అంటే అది పూర్తిగా మీ చేతులలోనే ఉంది మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం అంటూ మనసులోనే బాధపడుతూ ఉంటుంది.

మరోవైపు సౌజన్యరావు డి బి ఎస్టి కాలేజీలోకి రావడంతో తనని చూసినటువంటి ఫణీంద్ర నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ మాట్లాడుతారు. దాంతో తన కొడుకు అప్పు తీసుకున్న విషయం అగ్రిమెంట్ విషయం చెప్పడంతో శైలేంద్ర పై ఒక్కసారిగా ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు సహాయం చేస్తాను అని చెప్పి ఇలాంటి పని చేస్తావా అంటూ శైలేంద్ర పై ఫణీంద్ర కోప్పడతారు నాకు కూడా నా ఫ్రెండ్ డబ్బు ఇచ్చారు ఆయన వెనుక ఈ సౌజన్య రావు ఉన్నారని నాకు తెలియదు డాడ్ అంటూ శైలేంద్ర మాట్లాడతారు.

మోసం చేసి కాలేజ్ నీ పేరు మీద రాయించుకుంటావా అంటూ ఫణింద్ర మాట్లాడటంతో మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు మోసం చేస్తూనే ఉంటారు అని కారులో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని మీరు నాతో పాటు రండి అంటూ ఆర్డర్ వేస్తారు అయినా నువ్వు ఆర్డర్ వేస్తే మేము రావడమేంటి అంటూ ఫణీంద్ర సౌజన్య రావు పై కోప్పడతారు. మరోవైపు రిషి ఫ్రెష్ అయ్యి కిందికి దిగి వస్తూ ఉంటారు అయితే పంతులు ముహూర్తం పెట్టడానికి సిద్ధమవుతూ ఉండగా రిషి మాత్రం పంతులు చేతిలో డబ్బులు పెట్టి ఇప్పుడు మీరు ముహూర్తాలు పెట్టాల్సిన పనిలేదు మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి అంటూ రిషి తనని పంపించడంతో విశ్వనాథం ఏంజెల్ షాక్ అవుతారు.

ఇక మహేంద్ర జగతిని చూపిస్తూ రిషి వాళ్ళు నా ఆత్మీయులు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఈ కార్యం చూసే వెళ్లడానికి రాలేదు. కీలకమైన మలుపులో నన్ను హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చారు అంటూ రిషి మాట్లాడటంతో అంతలోపు అవును అంటూ మహేంద్ర ఏదో చెప్పబోతూ ఉండగా వెంటనే రిషి మీరు ఏమి మాట్లాడకండి అన్ని విషయాలు నేనే చెప్పాల్సి ఉంటుంది అంటూ రిషి అడ్డుకుంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

related news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

trending news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

26 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

39 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

43 mins ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

5 hours ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

5 hours ago
Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

6 hours ago
Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

6 hours ago
Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version