Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సాహో కోసం ప్లాన్ చేస్తే.. రేస్ 3 కోసం ఎగ్జిక్యూట్ చేశారు.!

సాహో కోసం ప్లాన్ చేస్తే.. రేస్ 3 కోసం ఎగ్జిక్యూట్ చేశారు.!

  • May 15, 2018 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహో కోసం ప్లాన్ చేస్తే.. రేస్ 3 కోసం ఎగ్జిక్యూట్ చేశారు.!

“సాహో” సినిమా కోసం ప్రభాస్ స్కై డైవింగ్ చేస్తున్నాడనే వార్తలు “బాహుబలి 2” రిలీజ్ తర్వాత నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మరియు సౌత్ ఇండియన్ సినిమా అభిమానులందరూ సదరు హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఈలోపు సల్మాన్ ఖాన్ ఆ రేర్ ఫీట్ ను చేసి కాస్త రుచి చూపించేశాడు కూడా.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఇవాళ విడుదలైన “రేస్ 3” ట్రైలర్ లో నిజంగా సల్మాన్ ఖాన్ చేయకపోయినా గ్రాఫిక్స్ లో సల్మాన్ చేస్తున్నట్లుగా స్కై డైవింగ్ స్టంట్ ను చూపించారు. దాంతో ఇండియన్ ఆడియన్స్ కు మొదటిసారిగా స్కై డైవింగ్ స్టంట్స్ ను చూపిద్దామనుకొన్న ప్రభాస్ -సుజీత్ ల కలలు నీరుగారిపోయాయి. ‘రేస్ 3″ను మించే స్థాయిలో “సాహో” స్టంట్స్ ఉన్నప్పటికీ.. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్లుగా ఆ రికార్డ్ కానీ ఆ ఫీల్ కానీ సల్మాన్ సృష్టించేశాడు కాబట్టి ప్రభాస్ ఏదో రిపీట్ చేసినట్లుగా ఉంటుంది. పాపం ప్రభాస్ అనుకోవడం తప్ప ఏమీ చేయలేం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Actress Shraddha Kapoor
  • #Neil Nitin Mukesh
  • #Race 3 Trailer
  • #Saaho Movie Action scenes

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

36 mins ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

23 hours ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

21 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version