Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Vijay Devarakonda: విజయ్ మూవీకి పోకిరి సెంటిమెంట్.. ఏమిటంటే..?

Vijay Devarakonda: విజయ్ మూవీకి పోకిరి సెంటిమెంట్.. ఏమిటంటే..?

  • May 12, 2021 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్ మూవీకి పోకిరి సెంటిమెంట్.. ఏమిటంటే..?

ప్రతి డైరెక్టర్ కు కొన్ని సెంటిమెంట్లు కచ్చితంగా ఉంటాయి. ఆ సెంటిమెంట్ ఫాలో అయిన సినిమాలు హిట్ అయితే తరువాత సినిమాల్లో కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో కావడానికి దర్శకులు ఆసక్తి చూపుతుంటారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం తన తరువాత సినిమా కోసం ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా సినిమా లైగర్ కావడం గమనార్హం. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో జోరుమీదున్న పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెరకెక్కిస్తానని భావిస్తున్నారు. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో బీచ్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ సినిమాల్లోని బీచ్ సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

పోకిరి, చిరుత, బిజినెస్ మేన్, ఇడియట్, సూపర్, గోలీమార్, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లోని బీచ్ సాంగ్స్ ఆ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. లైగర్ మూవీలో హీరోహీరోయిన్లపై పూరీ జగన్నాథ్ బీచ్ సాంగ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాల్దీవుల్లో ఈ పాట షూటింగ్ జరగనుందని కరోనా కేసులు తగ్గిన తర్వాత ఈ పాటను షూట్ చేయాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లైగర్ ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా ఆరోజు రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పోకిరి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న లైగర్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aali
  • #Apoorva Mehta
  • #CHARMME KAUR
  • #Dharma productions
  • #karan johar

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

9 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

22 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version